ఐ బొమ్మలోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమాలు
ఐ బొమ్మ అనేది తెలుగు సినిమాలను ఆన్‌లైన్‌లో చూడడానికి, డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఉపయోగించే ఒక ప్రముఖ వెబ్‌సైట్ అనే విషయం అందరికి తెలిసిందే. ఇది తాజా తెలుగు సినిమాల నుండి క్లాసిక్ హిట్స్ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తుంది. అయితే, ఇది చట్టవిరుద్ధమైన వెబ్‌సైట్ అని గమనించాలి. కాపీరైట్ చట్టాలను ఉల్లంఘిస్తూ, అధికారిక అనుమతి లేకుండా సినిమాలను ప్రసారం చేస్తుంది.
ఐ బొమ్మ ద్వారా తాజా బ్లాక్ బస్టర్‌లు, క్లాసిక్ హిట్స్, చిన్న సినిమాలు వంటి అన్ని రకాల తెలుగు సినిమాలను ఒకే చోట చూడవచ్చు. దీని ద్వారా ఎటువంటి చెల్లింపులు లేకుండా సినిమాలను ఉచితంగా చూడవచ్చు. డౌన్‌లోడ్ చేసుకోవడానికి కూడా అనుమతిస్తుంది.సినిమాలను డౌన్‌లోడ్ చేసుకొని ఆఫ్ లైన్‌లో కూడా చూడవచ్చు. తాజాగా ఐ బొమ్మలో కొత్త సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. జూలై నెలలో విడుదలైన కొన్ని సినిమాలు అందుబాటులోకి వచ్చాయి.

గత నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చిన కొన్ని సూపర్ హిట్ సినిమాలతో పాటు, కొన్ని వెబ్ సిరీస్‌లు, డబ్బింగ్ సినిమాలు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చాయి. హనుమాన్‌తో సూపర్ హిట్ కొట్టిన తేజా సజ్జా 'మిరాయ్' అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది. తాజాగా ఈ సినిమా ఐ బొమ్మలో ప్రత్యక్షం అయింది. అలాగే సత్యం రాజేష్ నటించిన 'బార్బరిక్' సినిమా కూడా ఐ బొమ్మలోకి వచ్చేసింది.
థియేటర్లలో పెద్దగా విజయం సాధించని ఈ సినిమా ఐ బొమ్మలో ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి. అలాగే ఎన్టీఆర్ నటించిన 'వార్-2' సినిమా సైతం ఐ బొమ్మలో ప్రత్యక్షం అయింది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద ఫ్లాప్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా ఐ బొమ్మ అభిమానులకు అందుబాటులో ఉంది. అలాగే చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్‌గా నిలిచిన 'లిటిల్ హార్ట్స్', తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్‌ను నటించిన 'మదరాసి' , గాలి జనార్థన్ రెడ్డి కొడుకు కిరీటీ నటించిన 'జూనియర్స్' సినిమాలు ఐ బొమ్మలోకి వచ్చేశాయి.
-
పెద్ది సినిమాలో పిచ్చెక్కించే ట్విస్ట్ ఇదే.. ఒక్కరు కాదు ఇద్దరు ?? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..! -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ.. నాన్ స్టాప్ నవ్వుల జాతర షురూ..! -
"దానికోసం రోజూ ఫోర్స్ చేయలేను.. అందుకే విడిగా ఉంటున్నాం".. భర్తపై ఓపెన్ అయిన హీరోయిన్ -
అన్న హీరో.. చెల్లి నిర్మాత.. "బరి" వీడియో వైరల్ !! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే -
ఓటీటీలో జనాలు ఎగబడి చూస్తున్న సినిమా ఇదే.. మీరు చూశారా? -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్..












Click it and Unblock the Notifications