నాగ చైతన్య మరదల్ని ఎప్పుడైనా చూశారా..? ఇంత అందం ఏంట్రా..!
తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికంటూ ప్రత్యేక స్థానం ఉందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. నట సామ్రాట్‌గా అక్కినేని నాగేశ్వరరావు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తర్వాత నాగేశ్వరరావు వారసుడుగా నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. నాగేశ్వరరావు నట వారసత్వాన్ని నాగార్జున కొనసాగించారు. అక్కినేని నట వారసుడుగా ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. తాత, తండ్రి వారసత్వాన్ని నాగచైతన్య కొనసాగిస్తారని అభిమానులంతా భావించారు.
blockquote class="twitter-tweet blockquote" data-media-max-width="560">#MalavikaPotluriDaggubati ఏంట్రా ఈ అమ్మాయి చైతు బాబు నీ బావ అని పిలుస్తున్న విధానం ఇంత బాగుంది ...😍🤌@chay_akkineni ఎంత ముద్దుగా పిలుస్తోంది అన్న...💓#NagaChaitanya #NagaChaithanya #ranadaggubati pic.twitter.com/uQxysQbdl6
— 𝗖𝗵𝗮𝘆-𝗦𝗮𝗶 ⛓️ (@SaiNavabathula) December 10, 2024అయితే నాగచైతన్య హీరోగా నిలబడటానికి నానా తంటాలు పడుతున్నాడు. నాగచైతన్య ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించాడు . కానీ హిట్ కొట్టింది మాత్రం చాలా చాలా తక్కువే అని చెప్పాలి. చైతన్య కెరీర్‌లో ఇప్పటి వరకు బ్లాక్ బ్లాస్టర్ హిట్ ఒక్కటి కూడా లేదు. హిట్ కొట్టిన సినిమాల్లో కూడా స్టోరీ పరంగాను హీరోయిన్ పరంగాను హిట్ అయినవే ఎక్కువ అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మహేష్ , ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి వారు సూపర్ స్టార్లుగా ఎదిగారు.

అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగ చైతన్య మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. నాగచైతన్య హీరోగా నిలబడటానికి నానా తంటాలు పడుతున్నాడు.ఇక మనోడి వ్యక్తిగత జీవితం కూడా వివాదాల్లో నిలిచింది. సమంతను పెళ్లి చేసుకున్న , నాగ చైతన్య కొద్దికాలానికే ఆమె విడాకులు ఇచ్చాడు. ఇటీవలే హీరోయిన్ శోభిత ధూళిపాళను నాగ చైతన్య వివాహం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే నాగ చైతన్యకు ఓ అందమైన మరదలు ఉన్న సంగతి పెద్దగా ఎవరికి తెలియదు. హీరో వెంకటేష్ అన్నయ్య సురేష్ బాబుకు రానా, అభిరామ్‌లతో పాటు ఓ కూతురు కూడా ఉంది. ఈ విషయం రీసెంట్‌గా బయటకు వచ్చింది.
The way she calling bava 🥰🖤#NagaChaithanya #ranadaggubati pic.twitter.com/viG580y29i
— Mr Ravi (@Ravi25365997) December 10, 2024
రానా హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న టాక్ షోకు నాగ చైతన్యతో పాటు,రానా భార్య, సురేష్ బాబు కూతురు కూడా హాజరయ్యారు. ఆమె పేరు మాళవిక. రానా తన కజిన్స్‌తో చేసిన ఈ ఎపిసోడ్‌లో సురేష్ బాబు కూతురు మాళవిక హైలెట్ అయింది.నాగ చైతన్యను మాళవిక పదే పదే బావా బావా అని పిలుస్తుంటే.. ఎపిసోడ్‌ను చూస్తే ఆడియెన్స్‌కి ఏదో తెలియని ఫీలింగ్ వచ్చేస్తోంది. బావామరదల్లు ఎంత బాగున్నారు.. చై అంటే మాళవికకి బాగానే ఇష్టం ఉన్నట్టుగా పిలుస్తోందే అని అంటున్నారు. అయితే మాళవికకి ఎప్పుడో పెళ్లి అయిందని, పిల్లలు కూడా ఉన్నారన్న సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications