గుడ్ న్యూస్ చెప్పిన నాగ చైతన్య - శోభిత..కంగ్రాట్స్ చెబుతున్న అభిమానులు
అక్కినేని హీరో నాగ చైతన్య, తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళ డిసెంబర్ 4న వివాహంతో ఒకటైన సంగతి తెలిసిందే. సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత శోభిత ధూళిపాళతో నాగ చైతన్య రిలేషన్ మెయిన్‌టైన్ చేశారు.నాగ చైతన్య- శోభిత కలిసి చాలా చోట్ల దర్శనం ఇవ్వడంతో వీరు డేటింగ్‌లో ఉన్నారని అంతా కన్ఫర్మ్ చేసుకున్నారు. అందరూ అనుకున్నట్టుగానే ఈ జంట సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకుని షాకిచ్చారు. వీరి పెళ్లి కూడా చాలా సింపుల్‌గానే జరిగింది.
పెళ్లి అనంతరం శోభిత మాట్లాడుతూ ..నాగ చైతన్య భర్తగా రావడం తన అదృష్ణమని తెలిపింది.పెళ్లి తర్వాత నూతన జంట టెంపుల్స్ విజిట్ చేశారు. పెళ్లి అనంతరం అటు నాగ చైతన్య తిరిగి తన సినిమాలతో బిజీగా అయిపోగా, ఇటు శోభిత సైతం సినిమా షూటింగ్‌ల్లో పాల్గొంటుంది.పెళ్లి తర్వాత ఇద్దరు తమ తమ సినిమాలతో బిజీగా మారారు.తండేల్ సినిమా విడుదల కావడంతో అటు నాగ చైతన్య కూడా ఫ్రీ అయ్యారు. దీంతో వీరిద్దరు తమ సినిమా షూటింగ్‌లకు కొంత గ్యాప్ ఇచ్చిన హానీమూన్ పీరియడ్‌ను ఎంజాయ్ చేశారు.

ఇదిలా ఉంటే నాగ చైతన్య శోభిత ధూళిపాళ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాము ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసినట్టు నాగ చైతన్య తెలిపారు. సుజి పేరుతో ఈ బిజినెస్ మొదలు పెట్టినట్టు చైతన్య చెప్పుకొచ్చారు.దీనిపై స్పందించిన నాగ చైతన్య ..అందరికీ నమస్కారం, సంవత్సరాలుగా ప్రయాణం చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న అద్భుతమైన తినుబండారాల నుండి ఆహారం మరియు రుచులను రుచి చూడటానికి నాకు అవకాశం లభించింది. వీటిలో కొన్ని నా ప్రధాన జ్ఞాపకాలలో మరియు వ్యక్తిగత ప్రాధాన్యతలలో పెద్ద భాగంగా మారాయి.
ఉత్సాహంతో, నేను 'షోయు'ని పరిచయం చేసాను. మాకు లభించిన ప్రేమ ఇప్పుడు అద్భుతమైన కొత్త భాగస్వాములతో - 'స్కూజీ'ని మీ ముందుకు తీసుకురావడానికి నన్ను ప్రేరేపించింది.స్కూజీలో, మేము హృదయపూర్వకంగా వంట చేస్తాము. స్పృహతో సేకరించిన పదార్థాలతో, మేము సాంప్రదాయ వంటకాలకు కట్టుబడి ఉంటాము మరియు ఇప్పటికీ మా మెనూతో సరదాగా గడపడానికి మార్గాలను కనుగొంటాము.ప్రేమగా కల్ట్ కంఫర్ట్ ఫుడ్‌లను కల్ట్ చేసే క్లౌడ్ కిచెన్.మీరు దీన్ని ఆస్వాదిస్తారని, దాన్ని ఆస్వాదిస్తారని మరియు ప్రతి కాటులో మా ఆనందాన్ని అనుభవిస్తారని ఆశిస్తున్నాను.. అంటూ నాగ చైతన్య తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చారు.ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ కంగ్రాట్స్ చెబుతున్నారు.












Click it and Unblock the Notifications