పబ్లిక్ ప్లేస్‌లో దమ్ము కొట్టి దొరికిపోయిన నాగార్జున

హీరో నాగార్జున గురించి ఇండస్ట్రీలో ఎవరినైనా అడిగితే ఆయన నట సామ్రాట్ నాగేశ్వరరావు కుమారుడని, మన్మథుడని, గ్రీకు వీరుడని , అమ్మాయిల కలల రాకుమారడని ఇలా రకరకాలుగా చెబుతుంటారు. అక్కినేని నాగేశ్వరరావు కొడుగ్గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నాగార్జున తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. వెండితెర మీదే కాదు.. బుల్లితెరపై కూడా తనకు ఎవరు పోటీ లేరని బిగ్‌బాస్ షోతో మరోసారి నాగార్జున నిరూపించుకున్నారు.

హీరోయిన్లందరూ కూడా నాగార్జునతో కలిసి ఒక్క సినిమాలో అయినా నటించాలని కోరుకుంటారు.నాగార్జునకు అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి అందరికి తెలిసిన విషయమే. అమ్మాయిలు ఆయన్ను ముద్దుగా నవ మన్మథుడు అని పిలుచుకుంటారు. ఫ్యామిలీ సినిమాల్లో నటించి మహిళల్లో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారాయన. 65 ఏళ్ల వయస్సులో కూడా ఆయన యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు.

Nagarjuna s photo of smoking a cigarette goes viral

ఇదిలా ఉంటే నాగార్జునకు సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో నాగార్జునకు ఓ రేర్ పిక్ వైరల్ అవుతుంది. ఈ ఫొటోలో నాగార్జున స్టైల్‌గా సిగరెట్ తాగుతూ కనిపించారు.అయితే ఈ పిక్ ఇప్పటిది కాదని తెలుస్తోంది. హీరోలందరూ క్రికెట్ ఆడిన సమయంలో తీసిన ఫొటోనే ఇది. ఇక ఈ ఫొటోలో బాలకృష్ణ, నాగార్జున, రాజా రవీంద్ర వంటి యాక్టర్స్ ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. దీన్ని చూసిన నెటిజన్లు నాగార్జున స్మోకింగ్ స్టైలే వేరబ్బా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+