సమంత ..మరీ ఇంత దిగజారిపోతావు అనుకోలేదు
హీరోయిన్ సమంత జీవితం తెరిచిన పుస్తకమే. ఆమె సినీ జీవితం దగ్గర నుంచి వ్యక్తిగత జీవితం వరకు అన్ని విషయాలు అందరికి తెలిసినవే. తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత .. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైనా కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. సమంత ప్రస్తుతం ఒంటరికి ఉంటున్నారు. సమంత గత కొంతకాలంగా మయసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో ఆమె కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు.
ఇటీవల ఓ బాలీవుడ్ వెబ్ సిరీస్‌తో పాటు, అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదిలా ఉంటే రెండో పెళ్లి చేసుకుని .. లైఫ్‌లో సంతోషంగా ఉండాలని ఆమె తల్లిదండ్రులు సమంతను ఒత్తిడి చేస్తున్నప్పటికీ ఆమె దీనికి అంగీకరించడం లేదని తెలుస్తుంది. సమంతకు మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదట. ఒకసారి పెళ్లి చేసుకుని మోసపోయానని..మరోసారి అలాంటి తప్పు జరగనివ్వనని సమంత తన ఫ్యామిలీకి చెబుతున్నారట.

ఒంటరి జీవితాన్ని సాగించడానికే సమంత ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. సమంత ఇటీవలసోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. తన కొత్త సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారామె.తన లేటెస్ట్ ఫొటో షూట్‌లను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. గతానికి భిన్నంగా హాట్ హాట్ ఫొటో షూట్‌లతో రెచ్చిపోయి ఫోజులిస్తోంది.
బ్లాక్ కలర్ బ్లేజర్‌తో హాట్ హాట్ ఫోజులిచ్చింది. ఇక్కడ విశేషం ఏమిటంటే సమంత బ్రా లేకుండా దర్శనం ఇచ్చింది.తన ఎద అందాలు కనిపించకుండా చేయి అడ్డం పెట్టుకుని మరీ వయ్యారాలు పోయింది.ఈ ఫొటోలపై నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. మీడియా ఎటెన్షన్ కోసం మరీ ఇంతలా దిగజారిపోతావు అనుకోలేదంటూ కొందరు స్పందిస్తుంటే..ఇలాంటి ఫొటోలతో నీపై ఉన్న గౌరవం మొత్తం కూడా పోతుందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications