ఎన్నిసార్లు s..x చేశావ్...నటికి ఊహించని ప్రశ్న..రిప్లై అదిరింది

సోషల్ మీడియా వచ్చిన తరువాత ప్రపంచమే మారిపోయింది. ఎక్కడ నుంచైనా ఎవరి మీదనైనా నేరుగా కామెంట్స్ చేసే సౌలభ్యం ఈ సోషల్ మీడియా ద్వారా కలుగుతుంది. కొందరు ఆకతాయిలు సోషల్ మీడియా ద్వారా మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారు. సోషల్ మీడియా మీద నియంత్రణ లేకపోవడంతో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియా ద్వారా మహిళలకు వేధింపులు తప్పడం లేదు. ఇక సెలబ్రిటీలకు సైతం సోషల్ మీడియాలో లైంగిక వేధింపులకు గురవుతున్నారు.

ఇటీవలే బిగ్‌బాస్ నటి శ్వేత వర్మకు ఓ నెటిజన్ అసభ్యకరమైన మెసేజ్ చేశాడు. హద్దులు దాటి మరీ నీ వక్షోజాలు అదుర్స్ అంటూ శ్వేత వర్మకు మెసేజ్ చేశాడు.దీనిపై ఆమె రేంజ్‌లో ఫైర్ అయింది.అతని అమ్మకు కూడా ఎవరైనా ఇలాగే చెబితే పర్వాలేదు అనుకుంటాడా ? అంటూ ఫైర్ అయింది. అలాగే అతడి వివరాలతో కూడిన స్క్రీన్ షాట్ కూడా షేర్ చేసింది. ఇలాంటి వాళ్లను చూస్తే సిగ్గేస్తుందని.. మండిపడింది. ఈ ఘటన మరుక ముందే ఇలాంటిదే మరొకటి చోటుచేసుకుంది.

netizens personal question asking to bigg boss sarayu

బిగ్‌బాస్ సరయు.. అంటే పెద్దగా గుర్తు పట్టకపోవచ్చు కానీ.. 7ఆర్ట్స్ సరయు అంటే మాత్రం అందరు ఈ భామను ఠక్కున గుర్తు పడతారు. యూట్యూబ్‌లో వచ్చిన 7ఆర్ట్స్ ప్రొగ్రామ్ ద్వారా సరయు ఫుల్ పాపులారిటీ సంపాదించింది. ఈ ప్రొగ్రామ్‌లో డబుల్ మీనింగ్ డైలాగులతో సరయు రెచ్చిపోయేది. దీని ద్వారా వచ్చిన గుర్తింపుతో సరయు బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టింది. బిగ్ బాస్ షోలో కేవలం వారం రోజులు మాత్రమే ఉన్న సరయు బిగ్ బాస్ తర్వాత కెరీర్ పరంగా బిజీ అయ్యే ప్రయత్నం చేసినా ఆశించిన ఫలితాలు రాలేదు.

నిఖిల్ హీరోగా వచ్చిన 18 పేజెస్ సినిమాలో హీరో ఫ్రెండ్‌ క్యారెక్టర్‌లో కనిపించి మెప్పించింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సరయు..తాజాగా అభిమానులతో నేరుగా ముచ్చటించింది. ఈ సమయంలో ఓ నెటిజన్ మీరు ఇప్పటి వరకు ఎన్నిసార్లు శ‌ృంగారం చేశారంటూ ప్రశ్నించాడు. ఊహించని ప్రశ్నతో ఒక్కసారిగా షాక్ అయిన సరయు ..అతనికి తనదైనశైలిలో సమాధానం ఇచ్చింది. ఇలాంటి ప్రశ్నలకు ఏం జవాబు చెబుతారురా బాబు అంటూ ఆ నెటిజన్‌కు కౌంటరిచ్చింది. సాధారణంగా ఇలాంటి ప్రశ్న ఎదురైతే సెలబ్రిటీలు ఎవరైనా స్పందించడానికి ఇష్టపడరు. కానీ సరయు ఆ నెటిజన్ ప్రశ్నకు ఏమాత్రం కోప్పడకుండా ఎంతో మయస్పూర్తితో సమాధానం ఇచ్చింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+