ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్ బ్లాస్టర్ సినిమా

ప్రస్తుత కాలంలో ఓటీటీ (OTT) హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో విడుదలైన సినిమా 15 నుంచి 20 రోజుల్లోనే ఓటీటీకి వచ్చేస్తుండటంతో, ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం కంటే ఇంట్లోనే సినిమా చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

తక్కువ ఖర్చుతో కుటుంబమంతా కలిసి సినిమా చూసే అవకాశం ఉండటంతో, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను స్ట్రీమింగ్ చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో, ఈ వారం ఓటీటీలోకి రానున్న సినిమాలు మరియు అవి ఏ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉంటాయో ఇక్కడ చూద్దాం.

New on OTT A Look at the Top Movies and Series Streaming in the First Week of August

1. జీ5 (Zee5)

మామన్ (తమిళ సినిమా) - ఆగస్టు 8

మోతెవరి లవ్ స్టోరీ (తెలుగు వెబ్ సిరీస్) - ఆగస్టు 8

జరన్ (మరాఠీ సినిమా) - ఆగస్టు 8

2. అమెజాన్ ప్రైమ్ వీడియో
అరేబియా కడలి (తెలుగు వెబ్ సిరీస్) - ఆగస్టు 8

3. డిస్నీ+ హాట్‌స్టార్
సలకార్ (హిందీ వెబ్ సిరీస్) - ఆగస్టు 8

4. నెట్‌ఫ్లిక్స్ (Netflix)
ఓహో ఎంతన్ బేబీ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 8

స్టోలెన్-హైయిస్ట్ ఆఫ్ ది సెంచరీ (హాలీవుడ్ సినిమా) - ఆగస్టు 8

ది ఆక్యుపెంట్ (హాలీవుడ్ సిరీస్) - ఆగస్టు 9

మ్యారీ మీ (హాలీవుడ్ మూవీ) - ఆగస్టు 10

5. సన్ నెక్స్ట్ (Sun NXT)
హెబ్బులి కట్ (కన్నడ సినిమా) - ఆగస్టు 8

6. ఎమ్ఎక్స్ ప్లేయర్ (MX Player)
బిండియే కే బాహుబలి (హిందీ వెబ్ సిరీస్) - ఆగస్టు 8

7. సోనీలివ్ (SonyLIV)
బ్లాక్ మాఫియా ఫ్యామిలీ - సీజన్ 4 (అమెరికన్ సిరీస్) - ఆగస్టు 8

8. లయన్స్ గేట్ ప్లే (Lionsgate Play)
ప్రెట్టి థింగ్ (హాలీవుడ్ మూవీ) - ఆగస్టు 8

బ్లాక్ మాఫియా - సీజన్ 4 (హాలీవుడ్ వెబ్ సిరీస్) - ఆగస్టు 8

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+