బెడ్ రూమ్‌ సీన్‌లో అతడితో రెచ్చిపోయిన మెగా డాటర్

మెగా డాటర్ నిహారిక ఇటీవల ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది. విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ ఇండస్ట్రీలో యాక్టివ్ అవడానికి ప్రయత్నిస్తున్నారు. నిహారిక వ్యక్తిగత జీవితం గురించి అందరికి తెలిసిన విషయమే. చైతన్య అనే వ్యక్తిని ప్రేమించి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. అయితే భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో పెళ్లైన సంవత్సరానికి భర్తకు విడాకులిచ్చి షాకిచ్చారు.

విడాకుల అనంతరం కొంతకాలం సెలైంట్ అయిన నిహారిక ..ఇటీవల సోషల్ మీడియాలో మళ్లీ యాక్టివ్‌గా కనిపిస్తుంది. తనకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. తిరిగి టీవీ షోలు చేస్తోన్న నిహారిక, మంచు హీరో పక్కన హీరోయిన్‌గా కూడా నటిస్తోంది. మంచు మనోజ్‌ పక్కన హీరోయిన్‌గా నటించేందుకు మెగా డాటర్ నిహారిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మనోజ్ నటించే ''వాట్ ది ఫిష్'' అనే సినిమాలో నిహారిక హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Niharika Konidela Madraskaaran movie video song goes viral

ఇదే సమయంలో నిహారిక నిర్మాతగా కూడా మారి ఓ సినిమాను నిర్మించారు. నిహారిక సమర్పణలో పింక్ పిక్చర్స్ దామోదర్ బ్యానర్‌పై ''కమిటీ కుర్రాళ్లు'' పేరుతో ఓ సినిమాను తెరకెక్కించారు.బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది. తాజాగా నిహారిక నటించిన సాంగ్ ఒకటి విడుదల అయింది.తమిళంలో 'మద్రాస్‌కారన్' మూవీలో హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ సాంగ్ విడుదలై సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో నిహారిక ఓ వైపు డ్యాన్స్, హీరోతో రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయింది. బ్లాక్ కలర్ టాప్, షాట్ ధరించిన ఆమె థైయ్స్ షో చేస్తూ అందరికి షాకిచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సాంగ్ నెట్టింట సంచలనంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+