యాడ దొరికిన సంతరా ఇది.. 'ఆయన ఎంగిలి నాకు ప్రాణం..'

సాధారణంగా సినిమా హీరోలకు ఫ్యాన్స్ ఉండటం సహజం. తమ అభిమాన స్టార్ డ్రెసింగ్ స్టైల్, లుకింగ్ స్టైల్, యాటిట్యూడ్, హెయిర్ స్టైల్.. ఇలా ప్రతీదాన్ని ఇమిటేట్ చేస్తుంటారు ఫ్యాన్స్. మరికొంత మంది డై హార్డ్ ఫ్యాన్స్ తమకు ఇష్టమైన స్టార్ పేరు గానీ చిత్రం గానీ పచ్చబొట్టు వేయించుకుంటారు. ఇలా రకరకాలుగా తమ ప్రేమను వెల్లడిస్తూ ఉంటారు. కానీ ఈ వీడియో చూస్తే ఇలాంటి ఫ్యాన్స్ కూడా ఉంటారా.. అనే అనుమానం కలుగక మానదు. సామాజిక మాధ్యమాల్లో పిచ్చి అండి ఇదీ.. అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇటీవల పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు సినిమా రిలీజైన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో నటి నివిత ఓ పాత్రలో నటించింది. అయితే తాజాగా ఆమె చేసిన కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. పవన్ కల్యాణ్ అంటే ఎంత ఇష్టమో చెప్పేసింది. ఈ క్రమంలో ఆమె ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.." పవన్ ముక్కుకి పెట్టుకున్న కరోనా మాస్క్ తీసుకొని నేను ముక్కుకి పెట్టుకొని పీలుచుకున్నాను ... ఆయన ఎంగిలి చేసిన వాటర్ బాటిల్ అంటే నాకు ప్రాణం .." అని సంచలన కామెంట్స్ చేశారు. ఆమె వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

Nivita Manoj s Viral Confession Cherishing Pawan Kalyan s Mask and Water Bottle

ఈ వీడియో చూసిన నెటిజెన్లు.. యాడ దొరికిన సంతరా ఇది.. పిచ్చండీ ఇదీ.. నాలుగో నెంబర్, నాలుగో భార్యకు గట్టీ పోటీ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక జులై 24న గ్రాండ్ గా రిలీజైన హరిహర వీరమల్లు మూవీ బాక్సాఫీస్ ముందు ప్లాఫ్ టాక్ తెచ్చుకుంది. సినిమా సెకండాఫ్ బాగా దెబ్బతీసింది. హరిహర వీరమల్లు విడుదలైన తొలి రోజున సినిమాకు రూ.40 కోట్లకుపైగా కలెక్షన్స్ వచ్చి ఆశ్చర్యపరిచింది. కానీ రెండో రోజు దాదాపుగా 85 శాతం మేర కలెక్షన్స్ అమాంతం పడిపోయాయి. నెగెటివ్ టాక్ నేపథ్యంలో హరిహర వీరమల్లు మూవీ ఒక్కసారిగా డౌన్ అయింది. అయితే మూవీ టీమ్ తాజాగా బ్యాడ్ వీఎఫ్ ఎక్స్ ను తొలగించామని చెప్పారు. అయినా మూవీని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+