100 లిప్ లాక్స్ పెట్టిన ఏకైక హీరో..పైగా పద్మ భూషణ్ అవార్డు, స్టార్ హీరోయిన్స్ అందరూ మనోడి బాధితులే
ఒకప్పుడు సినిమాలు కుటుంబ సమేతంగా కూర్చొని చూడదగే విధంగా ఉండేవి. కానీ ఇప్పుడు కాలం మారడంతో సినిమాలు కూడా ట్రెండ్‌కు తగ్గట్టుగా మారుతున్నాయి. నేటితరం సినిమాల్లో ముద్దు సీన్లతో పాటు, శృంగారభరిత సన్నివేశాలతో నింపేస్తున్నారు. దీంతో ధియేటర్లకు వచ్చే ఫ్యామిలీ ఆడియోన్స్ సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. ఒకప్పుడు సినిమాలో ముద్దు సీన్లు ఉంటే వార్త. ఇప్పుడు ఎన్ని ముద్దు సీన్లు ఉంటే అంత పెద్ద వార్త అన్నట్టుగా సినిమా మారిపోయింది.
గతంలో నటులు ముద్దు సీన్లలో నటించడానికి తెగ మొహమాట పడేవారు.కానీ నేటితరం నటులైతే ముద్దు సీన్లు బట్టి తమ పారితోషకం డిమాండ్ చేయడం పరిపాటిగా మారింది. ఓ హీరో ఏకంగా 100కు పైగా లిప్‌లాకులు పెట్టి చరిత్ర సృష్టించాడు. ఆ హీరో మరెవ్వరో కాదు...బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్. బాలీవుడ్‌లో మిస్టర్ ఫర్‌ఫ్టెక్ట్‌గా పేరుగాంచిన ఆమిర్ ఖాన్ వరుస హిట్లతో తన స్టార్‌డంను అమాంతం పెంచుకున్నారు.

ఆమిర్ ఖాన్ తన సినిమాలలో సామాజిక సందేశాలను అందించడానికి ప్రయత్నిస్తుంటారు.ఆయన 'సత్యమేవ జయతే' అనే టెలివిజన్ కార్యక్రమం ద్వారా సామాజిక సమస్యలపై ప్రజలలో అవగాహన కల్పించడానికి కృషి చేశారు.ఆమిర్ ఖాన్ భారతీయ సినిమాకు చేసిన కృషికి గాను అనేక పురస్కారాలు అందుకున్నారు.అలాంటి హీరో పలువురు హీరోయిన్స్‌తో లిప్ లాక్‌లు ఇచ్చారు.ఆమిర్ ఖాన్ 14 మంది హీరోయిన్స్‌తో 100 పైగా ముద్దు సన్నివేశాల్లో నటించిన హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు.
లిప్ కిస్సుల్లో ఇతని కొట్టే హీరో ఎవడు లేరనే చెప్పాలి. ఆమిర్ ఖాన్ తన 30 ఏళ్ల కెరీర్‌లో 14 మంది హీరోయిన్లతో తెరపై ముద్దు సన్నివేశాల్లో నటించారు.మాధురీ దీక్షిత్,మనీషా కొయిరాలా, కరిష్మా కపూర్ ,రాణి ముఖర్జీ,సోనాలి బింద్రే , ట్వింకిల్ ఖన్నా,కరీనా కపూర్, కత్రినా కైఫ్ వంటి స్టార్ హీరోయిన్స్‌తో మనోడు లిప్ లాక్స్ చేశాడు.
-
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా భర్తకు ఇవి ఉంటే చాలు: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
"20 ఏళ్ల క్రితం మీ అమ్మను చూసుంటే పెద్ద హీరోయిన్ ను చేసేవాడ్ని" -
కెమెరా ముందే వాంతులు చేసుకున్న చిన్నారి పెళ్లికూతురు.. అసలేమైంది! వీడియో -
గద్దర్ అవార్డుల్లో గీతా ఆర్ట్స్ హవా.. ఆయన మంత్రాంగం పనిచేసిందా? -
"నేను ఎంతమందితో తిరిగినా అది నీ ప్రాబ్లెమ్ కాదు" -
ట్రైలర్ కే థియేటర్లు తగలబడుతున్నాయి.. ఇక సినిమా రిలీజ్ అయితే..!! -
లాగిపెట్టి కొట్టిన అపరిచితుడు.. నడిరోడ్డుపై ఏడుస్తూ హీరోయిన్ గోడు! వీడియో -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
ఆ ఒక్క విషయంలో ఎన్టీఆర్‌నే బాలయ్య ఎదిరించారు: నారా బ్రాహ్మణి -
కోకాపేట్ అల్లు సినిమాస్ లాంచ్ తేదీ అనౌన్స్: ఆ సినిమాలతో బోణీ












Click it and Unblock the Notifications