కాంగ్రెస్ ఎమ్మెల్యే కూతురు బోల్డ్ ఫొటోలు లీక్

నేహా శర్మ.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తొలి సినిమా 'చిరుత'లో నేహా శర్మ హీరోయిన్‌గా నటించింది.ఆ తరువాత "కుర్రాడు" అనే మరో తెలుగు సినిమాలో కూడా నటించారు.ఆమె ఎక్కువగా హిందీ చిత్రాలలో నటించారు. వాటిలో కొన్ని.."క్రూక్" ,"యమలా పగ్లా దీవానా 2" ,"తుమ్ బిన్ 2" , "తానాజీ",ఆమె "ఇల్లీగల్" అనే వెబ్ సిరీస్‌లో కూడా నటించారు. ఆ తరువాత కొన్ని తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ నేహా శర్మ కెరీర్‌కు అవి దోహదపడలేదు.

దీంతో అవకాశాలు లేక ప్రస్తుతం ఖాళీగానే ఉంటోంది ఈ బ్యూటీ. అయితే తాజాగా ఈ బ్యూటీ చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నేహా శర్మ కుటుంబం రాజకీయాల్లో కొనసాగుతుంది. నేహా శర్మ తండ్రి అజయ్ శర్మ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.అజయ్ శర్మ ప్రస్తుతం బీహార్‌లోని భాగల్‌పూర్ నియోజకర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లో తన కూతురు నేహా శర్మ ఎన్నికల్లో పోటీ చేస్తుందని అజయ్ శర్మ ప్రకటించారు. దీంతో రామ్ చరణ్ హీరోయిన్ పొలిటికల్ ఎంట్రీ ఫిక్స్ అని అంతా భావించారు.

photos of Congress MLA daughter go viral

అయితే అజయ్ శర్మనే ఎన్నికల్లో పోటీ చేశారు. ఇదిలా ఉండగా నేహా శర్మ చేసిన పని వల్ల ఆమె తండ్రి రాజకీయంగా కొందరికి టార్గెట్ అయ్యారు. నేహా శర్మ తాజాగా తన వెకేషన్ ఫొటోలను రిలీజ్ చేసింది. అమ్మడు ప్రస్తుతం శ్రీలంక టూర్‌లో ఉంది. దీనికి సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. సముద్ర తీరంలో ఎంజాయ్ చేసిన ఫొటోలను అభిమానులకు లీక్ చేసింది. 'సముద్రానికి దాని స్వంత స్వభావం ఉంటుంది. అయితే నేను మాత్రం ఇక్కడికి సరదాగా గడపడానికి వచ్చాను. గాలిలో ఉప్పు వాసన, కాలి కింద ఇసుక, ప్రతీ నీటి బొట్టులో ఆనందం' అనే క్యాప్షన్‌ను తన ఫొటోలకు జత చేసింది.

అయితే ఈ ఫొటోల్లో నేహా కాస్త బోల్డ్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అమ్మడు కాస్తా గ్లామర్ డోస్ పెంచిందనే చెప్పాలి. రెడ్ కలర్ డ్రెస్‌తో దర్శనం ఇచ్చి అభిమానులకు షాకిచ్చింది. క్లీవేజ్ షోతో పాటు, థైస్ షో చేస్తూ ఫ్యాన్స్‌కు ఫుల్ మిల్స్ పెట్టేసింది. అయితే నేహా శర్మ గ్లామర్ ఫొటోలు వైరల్ కావడంతో ఆమె రాజకీయంగా విమర్శలను ఎదుర్కొంటున్నారు.నేహా శర్మ మీ నాన్న పరువు కాస్తా కాపాడు అంటూ ఓ నెటిజన్ రియాక్ట్ కగా, మరో నెటిజన్ ఈ టాలెంట్ ఏదో సినిమాల్లో చూపించవచ్చు కదా అంటూ కాస్తా ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. ఎవరెన్ని విమర్శలు చేసినా నేహా శర్మ తన ఫొటోలను మాత్రం డిలీట్ చేయలేదు. ప్రస్తుతం నేహా శర్మ హాట్ లుక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+