బయటపడ్డ స్టార్ హీరోయిన్ ఎఫైర్..ఏకంగా కారులోనే అలా

ఒక్కప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌ అందరు ఠక్కున పూజా హెగ్డే పేరు చెప్పేవారు. దాదాపు టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసన నటించింది. మహేష్ బాబుతో మహర్షి, ప్రభాస్‌తో రాధే శ్యామ్, ఎన్టీఆర్ సరసన అరవింద సమేత, అల్లు అర్జున్‌తో అల వైకుంఠపురం సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగు ఇండస్ట్రీలో కొన్నాళ్లు టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డే... అనుహ్యంగా కనుమరుగైంది.

Pooja Hegde SPOTTED with Rumoured Boyfriend Rohan Mehra Again

వరుస ప్లాపులు రావడంతో బుట్టబొమ్మ రేసులో వెనుకపడిపోయింది. రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ ఇలా ఆమె నటించిన సినిమాలన్ని కూడా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టాయి. ఇదే సమయంలో శ్రీలీలకు తెలుగులో డిమాండ్ పెరగడంతో పూజా హెగ్డేను టాలీవుడ్ పూర్తిగా పక్కన పెట్టేసింది. పైగా గురుజీ సైతం గుంటూరు కారం సినిమా నుంచి తప్పించడంతో.. పూజా హెగ్డేకు తెలుగులో ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది.

Pooja Hegde SPOTTED with Rumoured Boyfriend Rohan Mehra Again

తాజాగా పూజా హెగ్దేకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూజాగా హెగ్డే కారులో వెళ్తుండగా ఆమెతో పాటు మరో వ్యక్తి దర్శనం ఇచ్చాడు. పూజా పక్కన ఉన్న వ్యక్తి హ్యాండ్స్‌‌మ్‌గా ఉండటంతో అతను ఎవరా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. కెమెరాలో తమను ఫొటోలు, వీడియోలు తీస్తున్నారని తెలియడంతో పూజా హెగ్డే తన మొహాన్ని అడ్డుపెట్టుకునే ప్రయత్నం చేసింది. అప్పటికే ఆమె ఫేస్ క్లియర్‌గా కనిపించడంతో.. చేసేది లేక సైలెంట్ అయిపోయింది. పూజా హెగ్దేతో ఉన్న వ్యక్తి.. ఫ్రెండా లేదా బాయ్ ఫ్రెండా లేదా ఆమెకు ఏదైనా రిలేషన్ ఆ అంటూ కొంతమంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

అయితే దీనిపై పూజా రియాక్ట్ అవకపోవడంతో..అతనితో బుట్టబొమ్మ రిలేషన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. కొద్ది రోజులుగా పూజా హెగ్డే ముంబైలోనే మకాం వేసింది. అక్కడ సినిమా ఆఫర్ల కోసం వేచి చూస్తోంది ఈ అమ్మడు. ఓ బాలీవుడ్ సినిమాలో పూజా హెగ్డెకు అవకాశం దక్కినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పూజా హెగ్డేతో ఉన్న మిస్టరీ మ్యాన్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+