స్విమ్మింగ్ ఫూల్‌లో అతనితో ఆ పని కానిచ్చేసిన పుజా..
బిగ్‌బాస్ రియాల్టీ షో చాలామందికి గుర్తింపు తీసుకువచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఇదే సమయంలో బిగ్‌బాస్ షోకు వెళ్లడం వల్ల ఉన్న క్రేజ్‌ను పొగొట్టుకున్న వారు ఉన్నారు. ఇక సినిమాల్లో వచ్చిన గుర్తింపుతో షోకు అడుగుపెట్టిన సెలబ్రిటీల లిస్ట్ సైతం చాలా పెద్దగానే ఉంది. అలా వెళ్లిన వారిలో నటి పూజా రామచంద్రన్ కూడా ఒకరు. లవ్ ఫెయిల్యూర్, స్వామి రారా వంటి సినిమాలతో పూజా రామచంద్రన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తరువాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఫెడ్ అవుట్ అయే పరిస్థితికి చేరుకుంది. అయితే ఇదే సమయంలో పూజాకు బిగ్‌బాస్‌లో అవకాశం రావడంతో ఈ రియాల్టీ షోలో ఎంట్రీ ఇచ్చింది . వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్‌బాస్ రెండో సీజన్‌లో ఎంట్రీ ఇచ్చిన పూజా తనదైనశైలిలో గేమ్ ఆడుతూ.. తోటి కంటెస్టెంట్‌లకు గట్టి పోటినిచ్చింది. అాయితే పూజాకు అభిమానుల నుంచి పెద్దగా మద్దతు లభించకపోవడంతో షో మధ్యలోనే ఎలిమినేట్ అయింది.

బిగ్‌బాస్ షో వల్ల పూజాకు పెద్దగా అవకాశాలు వచ్చింది కూడా లేదు. పూజా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్‌లోనే ఉంటుంది. సోషల్ మీడియాలో పూజా చేసే హంగామా అంతా ఇంతా కాదు. పూజాకు పెళ్లై ఓ బాబు ఉన్నారనే విషయం అందరికి తెలిసిందే. అయినప్పటికీ అందాలు ఆరబోతలో ఈ హాట్ బ్యూటీ ఏమాత్రం వెనకాడదు . ఈ మధ్య పూజా ఎక్కువ శాతం బికినిల్లోనే దర్శనం ఇస్తోంది.
తాజాగా పూజా రామచంద్రన్ తన భర్తతో కలిసి చేసిన రొమాంటిక్ విన్యాసాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. పూజా ప్రస్తుతం గోవాలో ఎంజాయ్ చేస్తోంది. తన భర్తతో కలిసి ఇలా లిప్ లాక్‌తో కుర్రాళ్లలో వేడి పుట్టించేస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలను పూజా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు పబ్లిక్‌గా ఇవేం పనులంటూ పూజా రామంద్రన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications