గ్రీన్ శారీలో బుట్టబొమ్మ వయ్యారాలు.. సింగారాలు
టాలీవుడ్ ముదుగుమ్మ, బుట్టబొమ్మ పూజా హగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమా హిట్, ఫ్లాప్ అనేదాంతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది. ఈమధ్యే ఈ అమ్మడి దూకుడు కాస్తంత తగ్గింది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు అప్ లోడ్ చేస్తుంది. తాజాగా ఈ బుట్టబొమ్మ గ్రీన్ శారీలో వయ్యారాలు వలకబోసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. డిఫరెంట్ స్టెయిల్, ట్రెండీ వేర్ తో అదిరిపోయే పోజులిచ్చింది. గతేడాది ఈ బ్యూటీ నటించిన నాలుగు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. తన నాజూకు అందాలతో, క్యూట్ లుక్స్ తో కుర్రాళ్లను మాయ చేస్తుంది.
నిండుగా చీర కట్టిన పూజా హెగ్డే ఒంపు సొంపులు కనిపించేలా చిన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించింది. దీంతో ఆమె క్లీవేజ్ సొగసు కుర్రాళ్లను మైకంలో ముంచెత్తుతోంది. అలాగే అందాలు కనిపించేలా హాట్ పొజిషన్ లో ఇస్తున్న సెల్ఫీ ఫోజు కూడా చాలా అందంగా ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. అమ్మడుకు కావల్సినంత పబ్లిసిటీ వస్తోంది.

కెరీర్ ప్రారంభంలో అమ్మడు ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఆ తర్వాత డీజే జగన్నాథం సినిమాతో ఆమె జాతకమే మారిపోయింది. స్టార్ హీరోయిన అయింది. ఒకవైపు ప్లాప్ సినిమాలు పడుతున్నా తన జోరు మాత్రం తగ్గించలేదు. వరుసగా అవకాశాలను కొట్టేసింది.

అయితే కొంతకాలం నుంచి పూజాకు కలిసిరావడంలేదు. దీంతో బాలీవుడ్ లో అయినా అదృష్టం పరీక్షించుకుందామనుకుంటోంది. సల్మాన్ ఖాన్ సరసన నటించిన కిసీకీ భాయ్ కిసీకిజాన్ చిత్రం పరాజయం పొందడం ఈ అమ్మడును నిరాశకు గురిచేసింది.












Click it and Unblock the Notifications