బిజినెస్ మ్యాన్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరోయిన్..?
ఇటీవల కాలంలో సెలబ్రిటీల గురించి అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎఫైర్స్, విడాకులు అనేవి సినీ సెలబ్రిటీల్లో సర్వసాధారణంగా మారిపోయాయి. అయితే తాజాగా ఓ ప్రముఖ నటి పెళ్లైన నెలరోజులకే వివాహేతర సంబంధం పెట్టుకుని వార్తల్లో నిలిచింది. ఈ విషయాన్ని ఆ నటి భర్తే స్వయంగా వెల్లడించడం సంచలనంగా మారింది. తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని స్టేషన్ మెట్లు ఎక్కారు సదరు భర్త.
ఇంతకీ ఆ నటి ఎవరో తెలియాలంటే ఈ మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. ప్రముఖ సీరియల్ నటి అడ్డాల ఐశ్వర్య తనని మోసం చేసిందని భర్త శ్యామ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అడ్డాల ఐశ్వర్య సీరియల్స్‌తో పాటు, పలు సినిమాల్లో హీరోయిన్‌గా కూడా నటించింది. 3 ముఖి, నీ రూటే సపరేట్,ఈ సినిమా సూపర్ హిట్ గ్యారెంటీ వంటి సినిమాల్లో నటించింది. ఇక అమ్మాయిగారు, పలుకే బంగారామయేనా , అలా వైకుంఠపురం వంటి సీరియల్స్‌లో నటించి ఆర్టిస్ట్‌గా ఐశ్వర్య మంచి గుర్తింపు తెచ్చుకుంది.

2023 అక్టోబర్‌లో మ్యాట్రిమోనీ ద్వారా శ్యామ్ కుమార్ అనే వ్యక్తిని అడ్డాల ఐశర్య పెళ్లాడింది. అయితే పెళ్లైన నెల రోజులకే తన భార్య టార్చర్ చూపిస్తోందని భర్త శ్యామ్ కూమర్ పోలీసులకుతన గోడును వెళ్లబోసుకున్నాడు. దీనికి తోడు తన భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త శ్యామ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశాడు. రియల్టర్ కరణం రమేష్ బాబుతో భార్య ఐశ్వర్య వివాహేతర సంబంధం పెట్టుకుని తనను వేధింపులకు గురిచేస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

విడాకులు ఇవ్వకపోతే అక్రమ కేసులు పెడతామని వేధింపులకు గురిచేస్తోందని.. ఓ సారి తనపై దాడికి కూడా పాల్పడిందని శ్యామ్‌కుమార్ చెప్పు కొచ్చాడు. ఐశ్వర్య తల్లిదండ్రులు కూడా తన కుటుంబాన్ని వేధిస్తున్నారని మీడియాకు వెల్లడించాడు. ఈ క్రమంలోనే రమేష్‌బాబు, ఐశ్వర్యతో తాను మాట్లాడిన ఆడియో కాల్స్ బయటపెట్టాడు. తనకు ఎలాగైనా న్యాయం చేయాలంటూ పోలీసుల ఎదుట తన ఆవేదనను వెళ్లగక్కాడు.
-
ఇండస్ట్రీలో ఉండాలంటే కమిట్మెంట్ కు ఒప్పుకోవాల్సిందే: నటి సంచలన కామెంట్స్ వైరల్ -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
భారీగా ఆస్తులు కూడబెట్టిన త్రిష.. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో వీటిపై తీవ్ర చర్చ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
పిల్ల బచ్చా గాళ్ల సినిమాకు.. అద్దిరిపోయే కలెక్షన్స్.. -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్ -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications