ప్రభాస్ - అనుష్క సంచలన నిర్ణయం

ప్రభాస్, అనుష్క ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ ఇద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు? అసలు చేసుకుంటారా? లేదా? ఏమనుకుంటున్నారు? అనే చర్చ అభిమానుల మధ్య నడుస్తుంది. తాజాగా వీరిద్దరికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. హైదరాబాద్ లో వీరిద్దరూ కలిసి ఓ వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నారు అనేది దీని సారాంశం.

అనుష్క కు వ్యాపారం చేయడం అంటే ఎంతో ఇష్టం. ఇప్పటికే కొన్ని వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టింది. అలాకాకుండా స్వయంగా తన పేరుమీద సొంతంగా వ్యాపారం చేయాలని నిశ్చయించుకుంది. ప్రభాస్ కూడా వ్యాపారం చేయడానికి సిద్ధంగా ఉండటంతో వీరిద్దరూ కలిసి చర్చించుకొని హైదరాబాద్ లో తమ పేర్లు కలిసేవిధంగా షాపింగ్ మాల్ కట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. విదేశాల్లో ఉండే షాపింగ్ మాల్స్ తరహాలతో దీన్ని నిర్మించాలనుకుంటున్నారు.

Prabhas and Anushka start a business in hyderabad

వీరిద్దరి పేర్లు కలిసేవిధంగా దీనికి పేరు పెట్టబోతున్నారు. అదికూడా ఎంతో స్టైలిష్ గా పెడతారంట. ఆ మాల్ రూపంలో ఇద్దరిపేర్లు ఎప్పుడూ కలిసే ఉంటాయని ఆశపడుతున్నారని సమాచారం. అయితే ఈ వార్తగురించి తెలుసుకున్న అభిమానులు మాత్రం ఎంతో సంతోషపడిపోతున్నారు. ఇలాఅయినా తమ డార్లింగ్, అనుష్క కలిసిపోతున్నారని ఆనందపడిపోతున్నారు. వీరిద్దరూ వెంటనే వివాహం చేసుకోవాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వయసు రోజురోజుకు పెరిగిపోతోందని, ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదంటున్నారు. అనుష్క నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి హిట్ అయింది. ఈనెల 22వ తేదీన ప్రభాస్ నటించిన సలార్ చిత్రం విడుదల కాబోతోంది. దీనిపై అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+