ప్యాంట్ జిప్ తీసి మరి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన పవన్ కల్యాణ్ హీరోయిన్
హీరోయిన్ ప్రణీత సుభాష్ క్రేజ్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికి తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుందామె. అయితే ఆమె అందానికి , ఫిజిక్‌కు స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతుందని అంతా భావించారు. కానీ ప్రణీత సెకండ్ హీరోయిన్‌గా మాత్రమే నిలిచిపోయింది.
విచిత్రం ఏమిటంటే ఆమె సింగిల్‌గా చేసిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో ఆమె కేవలం సెకండ్ హీరోయిన్‌గా ఆమె మిగిలిపోయింది.పవన్ కల్యాణ్‌తో 'అత్తారింటికి దారేది', ఎన్టీఆర్‌తో 'రభస',మహేష్ బాబుతో 'బ్రహ్మోత్సవం',బాలకృష్ణతో 'కథానాయకుడు' మొదలగు సినిమాల్లో ప్రణీత సుభాష్ నటించారు. అయితే ఈ సినిమాలేవి కూడా ఆమెకు బ్రేక్ ఇవ్వలేపోయాయి. ఇదే సమయంలో ఎవరు ఊహించని విధంగా సైలెంట్‌గా పెళ్లి చేసుకుని అందరికి షాకిచ్చింది.

2021లో వివాహం చేసుకున్న ప్రణిత సుభాష్ ఆ తర్వాత సినిమాలను కాస్తంత తగ్గించింది. 2002లో చక్కటి పాపకు జన్మనిచ్చింది. తాజాగా ఈ మధ్యే సినిమాల్లో తిరిగి నటించడం ప్రారంభించింది. హిందీలో ఓ సినిమా, మళయాళంలో ఓ సినిమాను చేసింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ప్రణీత అభిమానులకు మరోసారి షాకిచ్చింది.
తాను రెండోసారి తల్లిని కాబోతున్నట్టు అమ్మడు ప్రకటించింది. ప్రెగ్నెన్సీకి సంబంధించిన బేబీ బంప్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఈ దుస్తులు ఇప్పుడిక సరిపోవు అనే క్యాప్షన్ కూడా పెట్టారు.ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.ఈ పోస్ట్ చేసిన మీడియాలో వైరల్ కావడంతో సెలబ్రిటీలు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.












Click it and Unblock the Notifications