5 నెలల ప్రెగ్నెంట్ అయినా ఎన్టీఆర్ తో డ్యాన్స్ ఇరగదీసిన స్టార్ హీరోయిన్..

ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే అన్నీ ఉండాలి. అందం, నటన, డ్యాన్స్ ఇలా అన్నీ ఉంటేనే అవకాశాలు వస్తుంటాయి. ఇక చాలామంది హీరోయిన్లు ప్రస్తుత కాలంలో అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారు. పెద్దగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం లేదు. ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీని వదిలేస్తున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు నటి రమ్యకృష్ణ . ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ గా వెలుగొందారు.

పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు షూటింగ్స్ బ్రేక్ ఇచ్చిన నటి రమ్యకృష్ణ ఆ తర్వాత మళ్లీ సినిమాలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ తో నా అల్లుడు అనే సినిమా చేశారు రమ్యకృష్ణ. అయితే ఆ సినిమాలో రమ్యకృష్ణ ఒక పాటకి డాన్స్ చేయాల్సి ఉంది. తన ఆమె అప్పుడు ప్రెగ్నెంట్ కావడం అప్పుడే సినిమా షూటింగ్ లు పెట్టడంతో తను ప్రెగ్నెంట్ అని చెప్పినా కూడా దర్శక నిర్మాతలు వినలేదట. ఈ పాటలో డాన్స్ చేయాలని దర్శకనిర్మాతలు చెప్పడంతో ఆమె చేసేదేమీ లేక డాన్స్ చేసి మొత్తానికైతే షూటింగ్ కంప్లీట్ చేశారు.

Pregnant Ramya Krishna s Dazzling Dance with NTR in Naa Alludu 5 Months and Still Sizzling

అలా కమిట్ మెంట్ తో డెడికేటెడ్ గా చేసే నటీమణులు ఇండస్ట్రీలో చాలా తక్కువ మందే ఉంటారు. ఆమె ప్లేస్ లో మిగతా ఎవరున్నా కూడా మేము డ్యాన్స్ చేయము అంటూ పెద్ద ఆర్గ్యుమెంట్ అయ్యేదని కామెంట్స్ చేస్తున్నారు. రమ్యకృష్ణ డెడికేటెడ్ ఆర్టిస్ట్ కావడం వల్లే చేశారని ప్రశంసిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+