Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Ram Charan: సమ్మర్ వెకేషన్ లో రామ్ చరణ్, ఉపాసన.. మరి క్లీంకార ఎక్కడా..!

చాలా మంది హీరోలు వెకేషన్ కోసం విదేశాలకు వెళ్తుంటారు. మల్దీవ్స్, బ్యాంకాంగ్, యూకే, జర్మనీ, అమెరికా, దుబాయ్ వెళ్తుంటారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సమ్మర్ వెకేషన్ కోసం బ్యాంక్ వెళ్లారు. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. అయితే షూటింగ్ షెడ్యూల్ లో బ్రేక్ రావడంతో రామ్ చరణ్ ఉపాసనతో కలిసి సమ్మర్ వెకేషన్ కు బ్యాంకాంగ్ వెళ్లారు. రామ్ చరణ్, ఉపాసనతో పాటు వారి స్నేహితులు కూడా ఉన్నారు.

రామ్ చరణ్, ఉపాసన స్నేహితులతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే రామ్ చరణ్, ఉపాసనతో పాటు క్లీంకార కనిపించలేదు. క్లీంకారను తీసుకెళ్లారా లేదా ఇక్కడ ఉంచి వెళ్లారా అనేది తెలియరాలేదు. తీసుకెళ్లని కూడా ఆమె కనిపించకుండా వారు మాత్రమే ఫొటో దిగినట్లు తెలుస్తోంది. వీరితో పాటు రామ్ చరణ్ పెంపుడు కుక్క పిల్ల రైమ్ కూడా తీసుకెళ్లారు. ఫొటో రైమ్ కనిపిస్తోంది.

Ram Charan and Upasana went to Bangkok for summer vacation

రామ్ చరణ్, ఉపాసన దంపతలు ఈ మధ్యే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా క్లీంకార ఫేస్ కాస్త కనిపించింది. అయితే క్లారిటీగా మాత్రం కనిపించ లేదు. అయితే క్లీంకార ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మెగా అభిమానులు ఎప్పటి నుంచి వేచి చూస్తున్నారు. మరి మెగా ప్రిన్స్ తమ అభిమానులకు ఎప్పుడు కనిపిస్తుందో చూడాలి. కాగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

గేమ్ ఛేంజర్ అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. రామ్ చరణ్ తన 16వ సినిమాను బుచ్చి బాబుతో చేస్తున్నారు. బుచ్చిబాబు ఉప్పెనతో మంచి విజయం సాధించాడు. ఇప్పుడు రామ్ చరణ్ తో చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్ రైటింగ్స్ నిర్మాణంలో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ తీసుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+