గుడ్ న్యూస్ చెప్పిన ఉపాసన..మరోసారి తల్లిని కాబోతున్నా అంటూ పోస్ట్
మెగా కోడలు ఉపాసన అభిమానులకు మరో శుభవార్త చెప్పారు. తాను మరోమారు తల్లిని కాబోతున్నా అంటూ సోషల్ మీడియా ఓ పోస్ట్ పెట్టారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. తల్లి కాబోతుంది ఉపాసన కాదు..ఆమె చెల్లెలు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెగా కోడలు ఉపాసన ఇటీవలే తల్లిగా మారిన సంగతి అందరికి తెలిసిందే. పెళ్లైన 11 ఏళ్లకు రామ్ చరణ్- ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయ్యారు.

క్లిన్ క్లారా రాకతో మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. క్లిన్ క్లారాను చూడటానికి మెగా అభిమానులు కూడా చాలా అతృతుగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఉపాసన చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మా ఇంటికి మరో బేబీ రాబోతుదంటూ ఆమె తన పోస్ట్ రాసుకొచ్చారు. దీంతో ఉపాసన మరోసారి తల్లి కాబోతుందని మెగా అభిమానులు తొలుత అందరూ భావించారు.
అయితే తల్లి కాబోతుంది ఉపాసన కాదు..ఆమె చెల్లెలు. ఉపాసన చెల్లెలు అన్షుపాల తల్లి కాబోతుంది. ఆమెకు మూడేళ్ల క్రితమే పెళ్లైంది. దీంతో తన చెల్లెలు శ్రీమంతం వేడుకకు సంబంధించిన ఫొటోలను ఉపాసన షేర్ చేసింది. ''మై హార్ట్ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్..మోర్ బేబీస్ ఆన్ ది వే'' అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చిది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
-
ఈ జిరాఫీల మధ్య ఉన్న పామును చూశారా ? -
సిగ్గు లేదా మీకు.. ఇంత కక్కుర్తా.. ఆమెకు బాగా కలిసొచ్చిన నెగిటివ్ పబ్లిసిటీ !! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications