బాబోయ్.. రవితేజ హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది..?
మాస్ మహారాజ రవితేజ గురించి తెలిసిందే. హిట్, ప్లాఫ్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇటీవల సంక్రాంతి సమయంలో భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో ప్రేక్షకుల్ని అలరించిన విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కెరీర్ ప్రారంభంలో రవితేజకు కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. అందులో ఇడియట్ ఒకటి.
ఇడియట్ మూవీ రవితేజ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ మూవీని పూరి జగన్నాథ్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. రవితేజ కెరీర్ ను మలుపుతిప్పిన మూవీ ఇదే.. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో 'చంటిగాడు లోకల్' అనే డైలాగ్ చాలా ఫేమస్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో రక్షిత హీరోయిన్ గా నటించారు. ఆ తర్వాత శివమణి , పెళ్లాం ఊరెళితే తదితర సూపర్ హిట్ సినిమాలు చేసిన విషయం తెలిసిందే.
అలాగే ఈ కన్నడ బ్యూటీ ఆంధ్రావాలా, అందరివాడు సినిమాల్లో మెరిసింది. అయితే ప్రస్తుతం ఆమె ఎలా ఉన్నారో చూస్తే మీరు షాక్ అవుతారు. ఇప్పుడు ఆమెను సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఫోటోలు చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు అసలు ఈమె ఇప్పుడు ఎక్కడ ఉన్నారు..? ఏం చేస్తున్నారు..? అనే వివరాలు చూస్తే..

కన్నడ హీరోయిన్ రక్షిత.. 2007లో కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రేమ్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె సినిమాల్లో నటించడం తగ్గించేసింది. కుటుంబానికే అధిక ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది. ఈ మేరకు పెళ్లి తర్వాత ఆమె రూపంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. అప్పట్లో చాలా సన్నగా ఉన్న రక్షిత.. ఇప్పుడు కొంచెం బరువు పెరగడంతో ఆమెను గుర్తుపట్టడం కష్టంగా మారింది. దాంతో ఫ్యాన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications