రెచ్చిపోయిన రీతు చౌదరి ..ఆ యాంగిల్ చూపిస్తూ ఫోజులు
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తోన్న వారిలో రీతు చౌదరి కూడా ఒకరు. విజయవాడకు చెందిన రీతూ చౌదరి సీరియల్స్ ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తరువాత జబర్థస్త్‌లో కనిపించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. ప్రస్తుతం జబర్థస్త్ మానేసిన ఈ హాట్ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తోంది. సోషల్ మీడియాలో రీతూ చౌదరిని 1 మిలియన్‌కుపైగానే ఫాలోవర్స్ ఉన్నారంటే అమ్మడు ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
యాక్టింగ్ కెరీర్ మొదలు పెట్టడానికి ముందే రీతూ చౌదరి యాంకర్‌గా బుల్లితెరపై సందడి చేసింది. అలా చాలా కాలం పని చేసిన తర్వాత 'గోరింటాకు' అనే సీరియల్‌తో యాక్టింగ్ కెరీర్ మొదలెట్టింది. అనంతరం 'సూర్య వంశం', 'ఇంటిగుట్టు' వంటి సీరియళ్లతో పేరు తెచ్చుకుంది. ఇక, ప్రదీప్ 'పెళ్లి చూపులు' షోలో పాల్గొనడంతో రీతూ ఒక్కసారిగా సంచలనం అయింది. సుదీర్ఘ కాలం పాటు యాంకరింగ్, యాక్టింగ్‌తో అలరించిన రీతూ చౌదరి.. ఓ సందర్భంలో జబర్ధస్త్‌లోకి వచ్చి స్కిట్ చేసింది.

అందులో అదరగొట్టడంతో ఆ తర్వాత కూడా ఆమెకు అందులో చాలా అవకాశాలు వచ్చాయి. వచ్చిన ప్రతి దాన్నీ సద్వినియోగం చేసుకోవడంతో రీతూ చౌదరికి జబర్ధస్త్‌లో స్థానం సుస్థిరం అయింది. ఆ తర్వాత ఎన్నో షోలలో పాల్గొనేందుకు దోహదం చేసింది. ఎన్నో ఏళ్ల పాటు బుల్లితెరపై తనదైన అందం, అభినయంతో అలరించిన రీతూ చౌదరి.. ఈ మధ్య కాలంలో మాత్రం కాస్త స్లో అయిందనే చెప్పాలి. అందుకే ఈ అమ్మడు ఇప్పుడు పెద్దగా బుల్లితెరపై కనిపించడం లేదు. కానీ, అడపాదడపా కొన్ని ఈవెంట్లలో మాత్రం సందడి చేస్తోంది.
ఇక సోషల్ మీడియాలో అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. హాట్ హాట్ ఫోజులతో కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టిస్తోంది రీతూ చౌదరి. అందాల వడ్డింపులో రెచ్చిపోతూ రచ్చ చేస్తుంది. నెమ్మదిగా సోషల్ మీడియాలో గ్లామర్ పెంచుతూ పాపులారిటీ సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. యువతని ఆకర్షించే విధంగా రీతూ చౌదరి ఫొటో షూట్స్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. పొట్టిగా ఉన్న డిజైనర్ డ్రెస్ లో రీతూ చౌదరి ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. కిల్లింగ్ లుక్స్..కొంటె చూపుతో తెగ హడావిడి చేసింది. మత్తెక్కించే అందాలతో మాయ చేస్తూ కుర్రకారును తెగ అట్రాక్ట్ చేస్తుంది రీతు చౌదరి. రోజు రోజుకుగా గ్లామర్ డోస్ అంతకంతకు పెంచేస్తూ పిచ్చెక్కించేస్తోంది. ప్రస్తుతం రీతూ చౌదరి బెడ్‌రూమ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
-
ఈ ఫోటోలో మొత్తం ఎన్ని తాబేళ్లు ఉన్నాయో చెప్పగలరా..? -
ఇంటర్నెట్ లేకుండానే "ఇన్స్టాగ్రామ్" రీల్స్ చూడడం ఎలాగంటే..? -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం!












Click it and Unblock the Notifications