ప్రతిసారి ఎక్కడ పడతావ్ అన్న ఈ జంబల్ హాట్ లేడీస్‌ని
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ హార్దిక్ పాండ్యా ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ తర్వాత హార్దిక్ పాండ్యా పేరు మార్మోగిపోయింది. ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి, కప్ గెలవడంలో హార్దిక్ కీలక పాత్ర పోషించాడు. ఇదే సమయంలో వ్యక్తిగతంగా కూడా హార్దిక్ పాండ్యా వార్తల్లో నిలిచారు.
భార్య నటాషాతో హార్దిక్ విడిపోయారు. ఆమెకు విడాకులు ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న హార్దిక్, ఆ తర్వాత భార్య నటాషాతో అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఆమెకు విడాకులిచ్చాడు. కొడుకుతో కలిసి నటాషా తన సొంత దేశం అయిన స్వీడన్‌కు వెళ్లిపోయారు. భార్యతో విడాకులు అనంతరం హార్దిక్ , బాలీవుడ్ హీరోయిన్‌తో రిలేషన్‌లో ఉన్నట్టు వార్తలొచ్చాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే, హార్దిక్ ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారంటూ బాలీవుడ్ మీడియా కోడై కూసింది.

వీరిద్దరూ కలిసి అంబానీ పెళ్లిలో సందడి చేశారు. హిందీ పాటలకు ఇద్దరు కలిసి చిందులు వేసిన వీడియోలు సోషల్ మీడియిలో తెగ వైరల్ అయ్యాయి. దీనికి తోడు సోషల్ మీడియాలో వీరిద్దరు ఒకర్ని ఒకరు ఫాలో అవుతున్నారు. దీంతో అనన్య పాండే, హార్దిక్‌లు రిలేషన్‌లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. అంబానీ పెళ్లి తర్వాత వీరిద్దరు తరుచుగా కలుసుకుంటున్నారని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇటు హార్దిక్ భార్యకు విడాకులు ఇవ్వడం, అటు అనన్య పాండే పలువురు హీరోలకు బ్రేకప్ చెప్పి సింగిల్‌గా ఉండటంతో వీరిపై పుకార్లు షికార్లు చేశాయి. అయితే వీరి బంధం కేవలం ప్రచారం వరకే మిగిలిపోయింది.
ఇదే సమయంలో హార్దిక్ పాండ్యా బ్రిటన్ సింగర్, టీవీ నటి జాస్మిన్ వాలియాతో రిలేషన్‌లో ఉన్నారనే ప్రచారం జరిగింది. హార్దిక్ పాండ్యా పోస్ట్ చేసిన ఓ వీడియోకు జాస్మిన్ వాలియా లైక్ కొట్టారు. అలాగే ఇద్దరు కూడా ఒకే ప్లేస్‌లో ఉండి దిగిన ఫొటోలు సైతం అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి.
దీంతో వీరు డేటింగ్ చేస్తున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. గతంలోనూ వాలియా పెట్టిన పలు పోస్ట్‌లకు పాండ్యా కామెంట్లు చేశాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వీరి బంధం కూడా కేవలం ప్రచారం వరకే మిగిలిపోయింది.

తాజాగా హార్ధిక్ మరో అమ్మాయిని లైన్లో పెట్టాడు. మె మరెవరు కాదు..హీరోయిన్ మహికా శర్మ. మోడల్‌గా కెరీర్ మొదలుపెట్ఠిన మహికా శర్మ.. ఆ తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మహికా శర్మ ప్రస్తుతం హార్థిక్ పాండ్యాతో డేటింగ్‌లో ఉందని తెలుస్తోంది. వీరిద్దరు ఇటీవల ముంబై ఎయిర్‌పోర్టులో జంటగా కెమెరాకి చిక్కారు. తాజాగా వీరిద్దరు బీచ్‌లో ఎంజాయ్ చేస్తోన్నఫొటో కూడా ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో వీరి బంధం గురించి వచ్చిన పుకార్లకు బలం చేకూర్చింది. హార్దిక్ పాండ్యా పుట్టిన రోజు అక్టోబర్ 11న వీరు తమ బంధం గురించి అఫిషియల్‌గా ఎనౌన్స్ చేస్తారని తెలుస్తోంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications