శృంగారంపై సమంత బోల్డ్ కామెంట్స్..అది లేకుండా ఉండలేనంటూ కామెంట్స్

హీరోయిన్ సమంత ఈ మధ్య తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆ మధ్య ఆరోగ్యానికి సంబంధించి కొన్ని టిప్స్ ఇచ్చింది సమంత. అయితే దీనిపై పెద్ద వివాదామే చేలరేగింది. మయోసైటిస్ వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. దీనిపై రియాక్ట్ అయిన ఓ డాక్టర్ ఇలాంటివి చెప్తున్న సమంతను జైలులో పెట్టాలని రాసుకొచ్చాడు.

ఒక రకంగా వార్నింగ్ ఇచ్చాడు. దీనిపై స్పందించిన సమంత తన డాక్టర్ గైడెన్స్ లో మాత్రమే తను ఇవన్నీ చేశానని చెప్పుకొచ్చింది. దీనిపై పలువురు హీరోయిన్లు సైతం రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత సమంతకు ఆ డాక్టర్ సారీ కూడా చెప్పడం జరిగింది. నాగ చైతన్యతో విడాకులు అనంతరం సమంత చాలా ఇబ్బందులను ఫేస్ చేసింది. మయోసైటీస్ వ్యాధితో బాధపడుతూ కొద్దిరోజులు సినిమాలకు సైతం దూరం అయింది.

Samantha bold comments on romance

వ్యాధి నయం కావడంతో తిరిగి సినిమాల్లో నటిస్తోంది. ''హనీ, బన్నీ'' అనే బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. దీంతో పాటు మరో రెండు సినిమాలకు సమంత ఓకే చెప్పింది. తెలుగులో అల్లు అర్జున్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తోందని వార్తలొస్తున్నాయి. తమిళంలో స్టార్ హీరో విజయ్‌తో నటించనుంది అమ్మడు.

ఇదిలా ఉంటే సమంతకు సంబంధించిన పాత వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమంత బాలీవుడ్ ఎంట్రీ సమయంలో ఓ ఇంటర్య్వూలో పాల్గొంది. అక్కడ అడిగిన ప్రశ్నలకు తనదైనశైలిలో సమాధానం ఇచ్చింది అమ్మడు. మీరు ఆహారం, శృంగారం ఈ రెండిట్లో ఏది లేకుండా ఉండగలరని యాంకర్ అడిగిన ప్రశ్నకు " ఆహారం లేకుండా ఉండగలను.. కానీ శృంగారం లేకుండా ఉండలేను" అని జావాబిచ్చింది.

శృంగారంపై సమంత చేసిన కామెంట్స్ అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. ఎందుకంటే సమంత అప్పటికి ఇంకా నాగ చైతన్యతో విడాకులు తీసుకోలేదు. ఇది జరిగిన కొద్ది రోజులకే సమంత నాగ చైతన్యతో విడిపోయింది. ప్రస్తుతం సమంత శృంగారం గురించి మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+