తమన్నా ప్రైవేట్ ఫొటోలు లీక్..చేతిలో గ్లాసు..ముద్దులతో రచ్చ

హీరోయిన్ తమన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీకి వచ్చి 19 ఏళ్లు కావస్తోన్న తమన్నాలో ఎటువంటి మార్పు లేదు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో నటించిన తమన్నా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. ముఖ్యంగా తమన్నా తెలుగు సినిమాల ద్వారానే బాగా ఫేమస్ అయింది. తెలుగు స్టార్ హీరోల అందరితోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమన్నా ప్రస్తుతం సినిమాల కన్నా వెబ్ సరీస్‌ల్లోనే ఎక్కువుగా నటిస్తోంది.

తన తోటి హీరోయిన్లు కాజల్, నయనతార, రకుల్, సమంత వంటి వారంతా పెళ్లి చేసుకోగా, తమన్నా మాత్రం ఇంకా సినిమాల్లో నటిస్తునే ఉంది. అయితే ఈ ఏడాది తమన్నా పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేసింది.పెళ్లి కాకుండానే వీరిద్దరు కలిసి ఒకే చోట కాపురం కూడా పెట్టేశారు. అయితే వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. వీరి ప్రేమకు బ్రేక్ పడింది.

Samantha photos at Bollywood actress Pragya Kapoor s birthday party go viral

ఇదిలా ఉంటే తాజాగా తమన్నాకు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. బాలీవుడ్ ప్రముఖ నటి ‌‌ ప్రగ్యా కపూర్ బర్త్ డే సందర్భంగా పలువురు సెలబ్రిటీలకు ప్రెవేట్ పార్టీ ఇవ్వడం జరిగింది.ఈ పార్టీకి ఎంతోమంది బాలీవుడ్,టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. తమన్నా, మృణాల్ ఠాకూర్, కాజల్ వంటి స్టార్ హీరోయిన్లు సైతం ఈ పార్టీకి హాజరయ్యారు. బర్త్ డే పార్టీ గ్రాండ్‌గానే జరిగినట్టు అనిపిస్తుంది. ఈ పార్టీకి సంబంధిచిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Samantha photos at Bollywood actress Pragya Kapoor s birthday party go viral

ఈ ఫొటోలు చూసిన వారందరూ కూడా తమన్నా ఫుల్లుగా తాగేసి పార్టీలో డాన్స్ వేస్తుందా అని కామెంట్స్ పెడుతున్నారు. దీనికి గల కారణం కూడా లేకపోలేదు.. ఆ ఫొటోల్లో ఆమె మొహం అలా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+