మతి పోగొడుతున్న సారా టెండూల్కర్ అందాలు
భారత మాజీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గురించి తెలియని భారతీయుడే ఉండదు. సచిన్ కూతురు సారా టెండూల్కర్ గురించి అందరికీ తెలుసు. సోషల్ మీడియాలో తరుచుగా ఆమె ఫొటోలు వైరలవుతుంటాయి. తన వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేస్తుంటుంది. నిత్యం వార్తల్లో నిలిచే సారా తన ప్రేమ, డేటింగ్ విషయాలపై సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వైరల్ గా మారుతుంటాయి. అయితే వాటిగురించి సారా ఎప్పుడూ పట్టించుకోలేదు. అసలు వీటిగురించి ఆమె స్పందించని దాఖలాలే లేవు.
సోషల్ మీడియాలో ఎంత చురుగ్గా ఉండటమేకాదు.. తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా షేర్ చేసిన ఫోటోలు తెగ వైరలయ్యాయి. స్క్రీన్ పై ఇంతవరకు తను ఎంట్రీ ఇవ్వకపోయినప్పటికీ హీరోయిన్లకు మించిన ఫాలోయింగ్ ను మాత్రం సంపాదించుకుంది ఈ బ్యూటీ. తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి. బంగారు డాలీ జె లెహాంగాలో మరింత అందంగా కనిపించింది. థ్రెడ్‌వర్క్ తో ఉన్న లెహాంగాలో లైట్ మేకప్ లో హీరోయిన్లను మించిన అందంతో ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

సారా షేర్ చేసిన ఈ ఫోటోలకు ఒక గంటలోపే 3 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయంటే అవి ఎంతగా వైరలయ్యాయో అర్థం చేసుకోవచ్చు. సారా డాషింగ్ ఫోటోలపై నెటిజన్స్ కామెంట్లమీద కామెంట్లు చేస్తున్నారు. సారా చేసిన ఫోటో షూట్ ఓ పంజాబీ పాట కోసమని తెలుస్తోంది. వీటిని షేర్ చేయడంతోపాటు పాట కోసం రెడీ అంటూ వాటికి సారా క్యాప్షన్ ఇచ్చింది. త్వరలోనే బాలీవుడ్ పరిశ్రమలోకి అడుగుపెట్టబోతోందని కొన్నాళ్ల నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
ఆ ఫోటోలను షేర్ చేస్తూ సాంగ్ కోసం రెడీ అంటూ ఒక క్యాప్షన్ కూడా పెట్టింది..

ఇక త్వరలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వబోతుందని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. చాలాకాలంగా ఆమె క్రికెటర్ శుభ్ మాన్ గిల్ తో ప్రేమలో ఉందని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.. వాటి పై ఇద్దరు స్పందించలేదు.












Click it and Unblock the Notifications