తమన్నా.. నీ అందమైన బాడీపై ఎవర్ని పడుకో పెట్టుకుంటున్నావ్ ..నటుడు అసభ్యంగా
తెలుగు స్టార్ హీరోయిన్స్ లిస్ట్‌లో తమన్నా పేరు ఇప్పటికి టాప్‌లోనే ఉంటుందనే చెప్పాలి. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారామె. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు కావొస్తున్నా, తమన్నా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా తెలుగు సినిమాల ద్వారానే ఆమె విశేషమైన గుర్తింపు పొందారు. తెలుగులో దాదాపు అందరూ టాప్ హీరోలతోనూ కలిసి నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు.
ఒకానొక దశలో ఆఫర్లు తగ్గినప్పటికీ, తమన్నా మళ్లీ పుంజుకుని వరుస సినిమాలతో బిజీ అయ్యారు. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ భాషలతో పాటు బాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఆమె అందం, అభినయం ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

తమన్నా భాటియాను తెలుగు ప్రేక్షకులు ముద్దుగా "మిల్కీ బ్యూటీ" అని పిలుచుకుంటారు. తమన్నా తన అందం, అభినయంతో ప్రేక్షకులను 20 ఏళ్లుగా ఆకట్టుకుంటూనే ఉన్నారు. ఆమె ఫిట్‌నెస్ తమన్నా అందాన్ని మరింత పెంచుతున్నాయి. వయసు పెరుగుతున్నా ఆమె అందం మరింత మెరుగుపడుతోందని అభిమానులు చెబుతుంటారు.
ఇదిలా ఉంటే తాజాగా తమన్నాపై సీనియర్ నటుడు అను కపూర్ అసభ్యకరంగా మాట్లాడారు. ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ.. 'స్త్రీ 2' మూవీలో 'ఆజ్ కీ రాత్' పాట పెడితినే చాలామంది పిల్లలు అన్నం తింటున్నారని చెప్పుకొచ్చింది. అయితే తమన్నా చేసిన ఈ కామెంట్స్ అను కపూర్ షాకింగ్ నీచంగా కామెంట్స్ చేశారు.'ఓ మై గాడ్.. ఎంత అద్భుతమైన పాల రంగు శరీరం అంటూ తమన్నా అందంపై సెటైర్స్ వేశాడు.
ఏ వయస్సు పిల్లల్ని నిద్ర పుచ్చుతావు నీ పాటతో, 70 ఏళ్ల ముసలోళ్లు కూడా పిల్లలతో సమానమే కదా అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. నీ ఆట, పాటలతో నీ పాల రాతి అందంతో మా పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు. మా పిల్లలు ఆరోగ్యంగా నిద్రపోతే మంచితే కానీ , వారికి మరెన్నీ కోరికలు కలిగే సామర్థ్యం ఇవ్వాలంటూ ఆ భగవంతుడిని కోరుకుంటున్నా అంటూ కామెంట్ చేశాడు. అయితే తమన్నాపై అను కపూర్ చేసిన కామెంట్స్‌పై అభిమానులు ఫైర్ అవుతున్నారు. 69ఏళ్ల వయసులో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.ఈ వయస్సులు హీరోయిన్‌పై సెటైరికల్‌గా మాట్లాడి నెటిజన్ల చేత బూతులు తిట్టించుకుంటున్నాడు.












Click it and Unblock the Notifications