ఆ హీరో వల్లే నా కన్యత్వాన్ని కోల్పోయా : శిల్పా శెట్టి
సౌత్ నటీనటులతో పోలిస్తే నార్త్ వాళ్ల ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి. బాలీవుడ్‌లో లవ్, బ్రేకప్, విడాకులు, ఎఫైర్స్ వంటి విషయాల్లో వారు చాలా క్లారిటీగా ఉంటారు. బాలీవుడ్ కొన్ని షోల్లో అయితే బహిరంగంగానే శృంగారం గురించి చర్చించుకుంటారు. బాలీవుడ్ నటులకు ఎఫైర్లు కొత్తేం కాదు. అలనాటి అమితాబ్ నుంచి నేటి అలియా వరకు అందరూ ఎఫైర్లు సాగించిన వారే.
తాజాగా ఓ స్టార్ హీరోయిన్ హీరోతో తనుకున్న ఎఫైర్ బయటపెట్టడమే కాకుండా... అతని వల్లే తన కన్యత్వం కూడా కోల్పోయానంటూ ఓ బాంబు పేల్చింది. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు..బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే...పొడుగు కాళ్ల సుందరిగా శిల్పాశెట్టికు బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది.తెలుగులో సాగర కన్యగా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారామె.

తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో హిందీ సినిమాలకు మాత్రమే శిల్పా శెట్టి పరిమితం అయింది. 48 ఏళ్ల వయస్సులో కూడా ఏమాత్రం చెరగని అందంతో అభిమానులను అలరిస్తోంది ఈ హాట్ బ్యూటీ. అయితే తాజాగా శిల్పా శెట్టికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చిన్న వయస్సులోనే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన శిల్పా శెట్టి 22 ఏళ్ల వరకు ఎవర్నీ ముద్దు కూడా పెట్టుకోలేదట.
శిల్పా శెట్టి మొదటి ముద్దు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌తోననే వార్త గతంలోనే వైరల్ అయింది. అంతేకాదు ఈ అందాల భామతో డేటింగ్ చేసిన మొదటి హీరో కూడా అక్షయ్ కుమార్ అని తెలుస్తోంది.అక్షయ్ కుమార్ వల్లే శిల్పా శెట్టి తన కన్యత్వం కోల్పోయిందనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. అమెరికన్ షో బిగ్ బ్రదర్‌లో పాల్గొన్న సమయంలో శిల్పా శెట్టి 22 సంవత్సరాల వయసులోనే కన్యత్వాన్ని కోల్పోయినట్లు చెప్పుకొచ్చింది.
దీంతో అక్షయ్ కుమార్ వల్లే శిల్పా శెట్టి కన్యత్వం కోల్పోయిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై శిల్పా శెట్టి , అక్షయ్ కుమార్ ఎవరూ స్పందించలేదు. శిల్పాశెట్టి వ్యాపార వేత్త రాజ్ కుంద్రాను వివాహం చేసుకుంది. వీరికి వియాన్, సమీషా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అటు అక్షయ్ కుమార్ సైతం హీరోయిన్ ట్వింకిల్ ఖన్నాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం శిల్పా శెట్టి కన్యత్వానికి గురించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications