సమంత ప్రెగ్నెన్సీ పోవడానికి కారణం శోభిత?
అక్కినేని నాగచైతన్య, సమంత జంట ఎంతో బాగుందని, పిల్లా పాపలతో కలకాలం ఉండాలని అందరూ కోరుకునేవారు. అయితే మనం కోరుకున్నట్లుగా జీవితం ఉండదు కాబట్టి వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. కారణం వారికే తెలియాలి. ప్రస్తుతం శోభితతో నాగచైతన్యకు నిశ్చితార్థం జరిగింది. బాలీవుడ్ సినీ విమర్శకుడు ఉమైర్ సంధు గతంలో ఓ సంచలన ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. నాగచైతన్యకు, సమంతకు వివాహం జరిగిన తర్వాత సమంత గర్భం దాల్చిందని, అయితే నాగచైతన్య సమంతకు అబార్షన్ చేయించారని ఉమైర్ ఆరోపించారు. ఈ ట్వీట్ పెద్ద సంచలనం కలిగించింది.
ఎస్ అనే అక్షరం వస్తే ఇబ్బందులే
శోభితో చైతూకు నిశ్చితార్థం జరిగిన తర్వాత సమంత గతంలో పెట్టిన పోస్టులన్నీ ఆమెను ఉద్దేశించినవే అని దాదాపుగా అందరూ అభిప్రాయపడుతున్నారు. సమంత కూడా నాగచైతన్యతో విడాకులు తీసుకోకముందు ఓ ట్వీట్ పెట్టింది. తామిద్దరి జీవితంలోకి 'S' అనే అక్షరం ప్రవేశిస్తే జీవితం ఎంతో ఇబ్బందుల్లో పడుతుందన్నారు. అప్పట్లో ఎవరూ ఈ ట్వీట్ ను సీరియస్ గా తీసుకోలేదు. అయితే అక్కినేని నాగచైతన్య మాత్రం ఈ ట్వీట్ ను డిలిట్ చేయాలంటూ సమంతపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చినప్పటికీ ఆమె ఒప్పుకోలేదు. అప్పటినుంచి వీరిద్దరి మధ్య పెరుగుతూ వచ్చిన దూరం విడిపోవడానికి కారణమైంది.

శోభిత అంతకంటే బోల్డ్
చక్కగా జీవితాన్ని గడుపుతున్న చైతూ, సామ్ మధ్యలోకి శోభిత ఎలా వచ్చిందోకానీ వీరిద్దరి జీవితం మాత్రం తలకిందులైంది. సమంత గర్భం దాల్చిన సమయంలోనే శోభితతో ఉన్న రిలేషన్ వల్లే నాగచైతన్య అబార్షన్ చేయించాడంటూ వార్తలు వచ్చాయి. దీనికితోడు ఉమైర్ సంధు కూడా ట్వీట్ చేశాడు. చైతూ సమంతను ఎంతో టార్చర్ చేశాడని, దాన్ని తట్టుకోలేకే సమంత విడాకులిచ్చిందని సంధు పోస్ట్ చేశాడు. దీంతో శోభిత వల్లే సమంత గర్భం కూడా పోయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించినందుకే సమంతతో విడాకులు తీసుకుంటే అంతకంటే బోల్డ్ గా నటించే శోభితతో నాగచైతన్య ఎలా కాపురం చేస్తాడని సమంత అభిమానులు ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications