బోల్డ్ ఫొటోలతో షాకిచ్చిన శోభిత ధూళిపాళ..అందాల ఆరబోత

సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోన్న పేర్లలో శోభిత ధూళిపాళ ఒకరు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికి అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ముఖ్యంగా నాగ చైతన్య వల్ల శోభితా ధూళిపాళ లైఫ్‌ లైన్‌లోకి వచ్చిందనే చెప్పాలి.సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్‌లో ఉన్నాడనే పుకార్లు షికార్లు చేశాయి. దీనికి తగ్గట్టుగానే వీరిద్దరు కలిసి దర్శనం ఇవ్వడంతో ఇదింతా కూడా నిజమే అని అంతా భావించారు.

ఇదే సమయంలో నాగ చైతన్య, శోభిత ధూళిపాళతో కలిసి యూరప్ వెళ్లిన ఫొటోలు వైరల్ అయ్యాయి. ఓ వైన్ టెస్ట్ పార్టీ జరుగుతుండగా అక్కడ కూడా వీరిద్దరు కలిసి దర్శనం ఇచ్చారు. దీంతో నాగ చైతన్య, శోభిత డేటింగ్‌లో ఉన్నారనేది మరోసారి రుజువు అయింది.ఈ వార్తలను నిజం చేస్తూ..నాగ చైతన్య , శోభిత ధూళిపాళ సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. అతి కొద్దిమంది సమక్షంలో వీరు నిశ్చితార్థం జరిగింది.

Sobhita Dhulipala latest photoshoot goes viral on social media

నాగ చైతన్యతో రిలేషన్‌ గురించి చెబుతూ.. వారిద్దరి ఎంగేజ్మెంట్ సమయంలో దిగిన కొన్ని ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాలో షేర్‌ చేసింది శోభిత. మనిద్దరం ఎలా కలిశాము అన్నది ముఖ్యం కాదు.. పరిచయం ఎలా మొదలయినా.. ప్రేమలో మన హృదయాలు కలిసిపోయాయి అంటూ చెప్పుకొచ్చిన శోభిత.. నిశ్చితార్థం సందర్భంగా దిగిన కొన్ని క్యూట్‌ ఫొటోలను ఈ సందర్భంగా షేర్‌ చేసింది. శోభిత తాజాగా తన ఇన్ ‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది.

ఈ ఫొటోల్లో శోభిత మరింత హాట్‌గా కనిపించి షాకిచ్చింది. రెడ్ కలర్ ఫ్రాక్‌తో దర్శనం ఇచ్చి అదరగొట్టింది. ఈ ఫొటో షూట్‌లో తన పరువాలను ప్రదర్శించింది. ముఖ్యంగా ఎద అందాలు హైలెట్ అయ్యేలా ఫోజులిచ్చింది. రెడ్ కలర్ డ్రెస్‌లో మరింత హాట్‌గా కనిపించి, కుర్రాళ్లకు నిద్ర లేకుండ చేస్తోంది. ప్రస్తుతం నాగ చైతన్యకు కాబోయే భార్య శోభిత ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక నిశ్చితార్థం తర్వాత శోభిత పెద్దగా బయట కనిపించలేదు. ఇటీవల శోభిత 'మంకీ మ్యాన్'తో ప్రేక్షకులను అలరించింది. ఇక ప్రజెంట్ ఈ అమ్మడు నటించిన ఓటీటీ సినిమా 'లవ్ సితార' జీ5లో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+