శోభితా చాలా హాట్.. కాబోయే కోడలుపై నాగార్జున హాట్ కామెంట్స్ (వీడియో)
అక్కినేని ఇంట పెళ్లి బజాలు మోగనున్నాయి. అక్కినేని హీరో నాగ చైతన్య రెండో పెళ్లికి రంగం సిద్దమైంది. దీనికి సంబంధించిన మొదటి అడుగు గురువారం పడింది. హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో నాగ చైతన్య నిశ్చితార్థం జరిగింది. వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సమంతతో విడాకుల తీసుకున్న తరువాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్‌లో ఉన్నాడని గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి.
దీనికి తగ్గట్టుగానే వీరిద్దరు కలిసి దర్శనం ఇవ్వడంతో ఇదింతా కూడా నిజమే అని అంతా భావించారు. దీంతో శోభితతో నాగ చైతన్య డేటింగ్ చేస్తున్నాడని అందరూ భావిస్తున్నారు.తాజాగా నాగ చైతన్య సమ్మర్ వెకేషన్‌కు వెళ్లిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.ఆ ఫొటోను శోభిత ధూళిపాళ లైక్ చేయడం అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. గతంలో నాగ చైతన్య, శోభిత లండన్ వెళ్లారు. అక్కడ ఓ హోటల్ చెఫ్‌తో నాగ చైతన్య ఫొటో దిగారు. అయితే ఆ ఫొటోలో వెనుక శోభిత ఉంది. దీంతో వారి డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. అదే సమయంలో వీరిద్దరు కలిసి మరోసారి దర్శనం ఇచ్చారు. శోభితతో నాగచైతన్య కలిసి యూరప్ ట్రిప్‌కు వెళ్లాడు.

ఓ వైన్ టెస్ట్ పార్టీ జరుగుతుండగా అక్కడికి వీరిద్దరూ కలిసి వెళ్లినట్లు తెలుస్తోంది.శోభిత పక్కనే నాగ చైతన్య దర్శనం ఇవ్వడంతో అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వీరిద్దరు పార్టీలో కలిసిన ఫొటోలు ఓ నెటిజన్ తన సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దీంతో నాగ చైతన్య, శోభిత డేటింగ్‌లో ఉన్నారనేది మరోసారి రుజువు అయిందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.సమంతతో విడిపోయిన తర్వాత శోభితతో నాగ చైతన్య సీక్రెట్‌గా రిలేషన్ మెయిన్‌టైన్ చేస్తున్నారు. అందరి అనుమానాలను నిజం చేస్తూ నాగ చైతన్య సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Hmmmmm.... Nagarjunnaaaaaaaa https://t.co/Z8MOsyQVsu pic.twitter.com/6liAejbBnM
— Vasu (@vasu1748) August 7, 2024
అభిమానులకు షాకిస్తూ..శోభిత, నాగ చైతన్య నిశ్చితార్థం చేసుకున్నారు. ఇదిలా ఉంటే గతంలో శోభితా గురించి నాగార్జున చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. గూఢచారి చిత్రం ఆడియో లాంచ్‌కు హాజరైన నాగార్జున..'గూఢచారి చిత్రంలో శోభిత యాక్టింగ్ చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. ఇందులో ఆమె చాలా అందంగా ఉంది. శోభితలో ఏదో అట్రాక్షన్ ఉట్టిపడుతుంది'. అంటూ నాగార్జున చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications