బెడ్‌పై అతడు..చేతిలో వైన్ బాటిల్.. రెచ్చిపోయిన యాంకర్ స్రవంతి
స్రవంతి చొక్కారపు..సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో అమ్మడు పేరు మార్మోగిపోతోంది. అందానికి అందం..టాలెంట్‌కు టాలెంట్ రెండు స్రవంతి సొంతం. ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌లో యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన స్రవంతి... వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో జరిపిన ఓ ఇంటర్య్వూతో లైఫ్ లైన్లోకి వచ్చింది.ఆ తర్వాత 'పుష్ప' విడుదల సమయంలో చిత్ర యూనిట్‌తో చేసిన ఇంటర్య్వూ స్రవంతి కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది.
హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌లను స్రవంతి ఇంటర్య్వూ చేసింది. ఆ సమయంలో ఆమె మాట్లాడిన రాయలసీమ యాసకు వీరిద్దరు ఫిదా అయ్యారు. రాయలసీమ సినిమాలు తీస్తే కచ్చితంగా స్రవంతి రిఫరెన్స్ తీసుకుంటామని చెప్పడంతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది స్రవంతి . ఆ తర్వాత పలు షోలకు యాంకరింగ్ చేస్తూ తన పాపులారిటీని మరింత పెంచుకుంది.

తనకు వచ్చిన ఈ క్రేజ్‌తో బిగ్‌బాస్‌లో కూడా అడుగుపెట్టింది ఈ హాట్ బ్యూటీ. ఇక సోషల్ మీడియాలో అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. హాట్ హాట్ ఫోజులతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. పెళ్లైనా ఏమాత్రం తరగని అందంతో కుర్రాళ్ల మతి పోగొడుతుంది. ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫొటోలను పోస్ట్ చేస్తూ సందడి చేస్తోంది. పెళ్లైనప్పటికీ గ్లామర్ షోను ఏమాత్రం తగ్గించడం లేదు. పైగా అందాల ఆరోబోతను రోజు రోజుకు మరింత పెంచుకుంటూ పోతుంది.
తద్వారా రోజు రోజుకు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ఫాలోవర్లను పెంచుకుంటుంది. తాజాగా ఆమె తన సోషల్ మీడియాలో కొన్ని వీడియోలను, ఫొటోలను షేర్ చేసింది. తన గ్యాంగ్‌తో కలిసి గోవాలో పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న వీడియోను గ్యాంగ్‌తో కలిసి రీల్ చేసింది. దీనికి తోడు తన పుట్టిన రోజు నాడు కేక్ కట్ చేసే సమయంలో వైన్ తాగుతూ కనిపించింది.
అలాగే తన గ్లామర్ ట్రీట్‌కు ఎక్కడ కొదవలేకుండా చేసుకుంది ఈ హాట్ బ్యూటీ. పరువాల విందు ప్రదర్శించింది. పైకి నార్మల్‌గానే కనిపిస్తున్నప్పటి కసిగా కనిపిస్తూ కుర్రాళ్ల మతులు చెడగొడుతోంది. ఎప్పటిలాగే ఎద అందాలు హైలెట్ అయ్యేలా ఇచ్చిన ఫొజులు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. స్కిన్ షోతో కుర్రాళ్లకు పిచ్చెక్కించింది. ఇది చూసిన అభిమానులు స్రవంతి హీరోయిన్ మెటీరియల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం స్రవంతి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications