టైట్ ఫిట్ డ్రెస్‌తో మెంటలెక్కించిన శ్రీలీల

తెలుగు ఇండస్ట్రీని హీరోయిన్ శ్రీలీల ఓ ఊపు ఊపింది. ఈ తరం హీరోయిన్లకు సాధ్యం కానీ విధంగా వరుస సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ఇండస్ట్రీలో శ్రీలీలపేరు మొన్నటి వరకు మార్మోగిపోయింది. వరుస సినిమాలతో శ్రీలీల హల్ చల్ చేసింది. యంగ్ హీరోలతో పాటు, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి హీరోతో సైతం యాక్ట్ చేసింది ఈ అమ్మడు. అయితే గత కొంతకాలంగా శ్రీలీల హవా తగ్గిందనే చెప్పాలి. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలలకు ఆఫర్లు తగ్గాయి.

అయితే తెలుగులో అవకాశాలు తగ్గినప్పటికి, తమిళ, హిందీ భాషల్లో అమ్మడుకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి. రీసెంట్‌గా తమిళ స్టార్ అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీలో హీరోయిన్‌గా సెలెక్ట్ అయిందనే వార్తలొచ్చాయి. ఇది ఇలా ఉండగానే ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి కూడా శ్రీలీల రెడీ అయిపోయింది. స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహిం ఖాన్ ప్రస్తుతం 'దిలర్' మూవీ చేస్తున్నాడు. ఇందులో శ్రీలీలని హీరోయిన్‌గా తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే శ్రీలీల పంట పండినట్లే.

Sreeleela photos in tight fit dress are viral

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రీలీల, ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోషూట్‌లతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. శ్రీలీల తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలను గతంలో ఎన్నడూ లేని విధంగా కనిపించి అభిమానులకు షాకిచ్చింది. టైట్ ఫిట్ డ్రెస్‌తో కనిపించి ఫ్యాన్స్‌కు మెంటలెక్కించినంత పని చేసింది. బ్లాక్ కలర్ స్కట్‌తో శ్రీలీల అదరగొట్టింది. ఈ ఫొటోల్లో శ్రీలీల ఎద అందాలతో పాటు, థైస్ షో కూడా చేసింది. శ్రీలీల హాట్ ఫొటోలపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. సినిమాల్లో అవకాశాలు కోసమే శ్రీలీల ఇలా స్కిన్ షో చేస్తుందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీలీల షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+