తెలుగు స్టార్ యాంకర్ థైస్ షో.. చూస్తే తట్టుకోవడం కష్టమే బాసూ..!
తెలుగు యాంకర్స్‌లో శ్రీముఖి కూడా ఒకరు.హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రీముఖి.. తొలుత కొన్ని సినిమాల్లో నటించింది. 'జులాయి' సినిమాలో అల్లు అర్జున్‌కు చెల్లెలుగా నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. దర్శకుడు త్రివిక్రమ్ ఇచ్చిన సూచనలో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది ఈ హాట్ బ్యూటీ. వెండితెర కన్నా బుల్లితెరపై శ్రీముఖి సూపర్ హిట్ అయింది. పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
యాంకర్స్ కూడా ఇంత గ్లామర్‌గా కనిపిస్తారని శ్రీముఖిని చూస్తే అర్థం అవుతుంది. తనదైన యాంకరింగ్‌తో చాలామంది అభిమానులను సొంతం చేసుకుంది. బుల్లితెర మీదపై వచ్చిన క్రేజ్‌తో బిగ్ బాస్ రియాల్టీ షోలో కూడా ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ విన్నర్ అవుతుందని భావించినప్పటికీ రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే గత కొంతకాలంగా శ్రీముఖి పెళ్లి గురించి అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

ఆ మధ్య యాంకర్ ప్రదీప్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందని.. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అలాంటిది ఏమీ లేదని..మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని ప్రదీప్, శ్రీముఖి ఇద్దరూ దీనిపై వివరణ ఇచ్చారు. ఇదిలా ఉంటే శ్రీముఖి సోషల్ మీడియా యమ యాక్టివ్‌గా ఉంటోంది. శ్రీముఖికి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. తన వ్యక్తిగత విషయాలతో పాటు, తన షోలకు సంబంధించిన ఆప్టేట్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. దీనిలో భాగంగానే శ్రీముఖి తన లేటెస్ట్ ఫొటోషూట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
వైట్ కలర్ ప్రాక్ ధరించిన శ్రీముఖి గ్లామరస్ లుక్‌తో కూడిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ డ్రెస్‌లో శ్రీముఖి యమ హాట్‌గా కనిపించింది. కెమెరాలకు రకరకాల పోజులు ఇస్తూ అదరగొట్టింది. గ్లామరస్ లుక్‌తో అట్రాక్ట్ చేస్తూ మైమరిపించింది. ముఖ్యంగా థైస్ అందాలు హైలెట్ అయ్యేలా దిగిన ఫోజులు పిచ్చెక్కిస్తున్నాయి.శ్రీముఖి హాట్ ఫొటోలపై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. బ్యూటీఫుల్, వావ్, హాట్, ఎంజాయ్ అంటూ చాలా మంది కామెంట్స్ జోడిస్తున్నారు. మరి కొంతమంది హీరోయిన్ ఫిగర్‌ని టీవీకి పరిమితం చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీముఖి వెకేషన్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications