వారణాసిలో గంగాహారతికి హాజరైన సన్నీలియోన్...
పోర్న్‌స్టార్‌గా కెరియర్‌ను ప్రారంభించిన సన్నీలీయోన్, ఆ తర్వాత నటిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. నిత్యం సినిమాలతో బిజిగా ఉంటున్న ఆమె తాజాగా వారణాసిలోని గంగాహారతికి హాజరయ్యారు. ఇక్కడ సంప్రదాయ దుస్తులు ధరించి ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు ఈ బాలీవుడ్ బ్యూటీ. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన సన్నీలియోన్ : ఎప్పుడు మోడ్రన్ డ్రస్సులతో, తన అందాలతో అభిమానులను కనులవిందు చేసే ఈ బ్యూటీ ఇప్పుడు సంప్రదాయ దుస్తుల్లో కనిపించి ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చింది. అయితే, సన్నీలియోన్ కేవలం బాలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్‌లో కూడా అనేక సినిమాల్లో నటించారు. ప్రస్తుతం దక్షిణాది సినిమాల్లో కూడా ఫుల్ బిజీ అయిపోయింది ఈ బ్యూటీ.

తెలుగు సినిమాల్లో ఎక్కువగా అవకాశాలు సాధిస్తోంది సన్నీలియోన్. తెలుగులో ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ చేస్తూ సందడి చేస్తోంది. నిత్యం సినిమాలతో బిజీగా ఉండే ఈ బ్యూటీ తాజాగా నిన్న వారణాసిలోని గంగాహారతికి హాజరయ్యారు. సంప్రదాయ దుస్తుల్లో హాజరైన ఆమె ఎంతో భక్తిశ్రద్ధలతో పూజ కార్యక్రమాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
థర్డ్ పార్టీ' మ్యూజిక్ వీడియో విడుదల : ఇక్కడ ఆమె సంప్రదాయ పింక్ డ్రెస్, మెడలో దండ ధరించి కార్యక్రమానికి హాజరయ్యారు. పండితులు పూజలు చేస్తుంటే ఆమె ముకుళిత హస్తాలతో నిల్చున్నారు. సన్నీలియోన్‌తో పాటు ఈ పూజ కార్యక్రమంలో నటుడు అభిషేక్ కూడా పాల్గొన్నారు. సన్నీని చూసేందుకు చాలామంది జనం వచ్చారు. సన్నీలియోన్, అభిషేక్ సింగ్ కలిసి చేసిన 'థర్డ్ పార్టీ' మ్యూజిక్ వీడియోను బుధవారం విడుదల చేయడం జరిగింది. ఈ పాటను అభిషేక్ సింగ్ రాసి, పాడడమే కాకుండా కంపోజ్ కూడా చేశారు.
-
మోనాలిసాకు ఊహించని షాక్: భర్తపై పోక్సో కేసు -
ఆశాభోస్లే - లతా మంగేష్కర్.. అక్క చెల్లెల మధ్య అసలు గొడవేంటి ??? -
ఆశా భోంస్లే 'స్వర' సామ్రాజ్యం.. ఆస్తుల గురించి షాకింగ్ నిజాలు! -
శోకసంద్రంలో చిత్రసీమ, లెజెండరీ సింగర్ కన్నుమూత! -
దావూద్ ఇబ్రహీం లేకపోతే నేను లేను.. -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications