హాలీవుడ్ బోర్డుపై బ్రాలతో రచ్చ చేసిన నటి.. క్రిమినల్ కేసు నమోదు..!

ఇటీవలి కాలంలో పబ్లిసిటీ కోసం చాలామంది వింత వింత చేష్టలు చేస్తున్నారు. జనాల దృష్టిని ఆకర్షించేందుకు ఇలా హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. అయితే ఈ పనలు కొన్నిసార్లు వివాదాస్పదంగా, మరికొన్ని సార్లు ప్రమాదకరంగా మారుతున్నాయి. తాజాగా హాలీవుడ్ నటి సిడ్నీ స్వీనీ ఇలాంటి వివాదంలోనే చిక్కుకుంది. ఆమె తన కొత్త లాంజేరీ బ్రాండ్ ప్రమోషన్ కోసం ఒక పెద్ద సాహ‌సం చేయ‌గా.. ఆ స్టంట్ కాస్త ఇప్పుడు ఆమెను చిక్కుల్లో పడేసింది. ఆమె ప్రమోషన్‌ కోసం చేసిన పని కారణంగా క్రిమినల్‌ కేసులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాల వినియోగం పెరిగిపోయిన నేపథ్యంలో అనేక మంది సోషల్‌ మీడియా పాపులారిటీ సొంతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు సోషల్‌ మీడియాలో పాపులారిటీ కోసం ఇలా చేస్తే.. మరికొందరు తమ ప్రొడక్ట్‌ ను జనాల్లోకి తీసుకు వెళ్లడం కోసం సోషల్‌ మీడియాలో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తాజాగా హాలీవుడ్ కు చెందిన నటి హాలీవుడ్ నటి సిడ్నీ స్వీనీ వివాదంలో చిక్కుకుంది. ఆమె తన కొత్త లాంజేరీ బ్రాండ్ ప్రమోషన్ కోసం ఒక సాహ‌సం చేయ‌గా.. ఆ స్టంట్ ఇప్పుడు ఆమెను చిక్కుల్లో పడేసింది.

హాలీవుడ్ నటి సిడ్నీ స్వీనీ తన కొత్త లాంజేరీ బ్రాండ్ ప్రమోషన్ కోసం ఓ వింత ప్రయత్నం చేసింది. కానీ ఆ పని ఇప్పుడు ఆమెను చిక్కుల్లో పడేసింది. లాస్ ఏంజెల్స్‌ లోని ప్రపంచ ప్రసిద్ధ హాలీవుడ్ సైన్ బోర్డుపైకి ఎక్కి, అక్కడ 'బ్రా' లను వరుసగా వేలాడదీయబడం ఇప్పుడు అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

SydneySweeney Controversy Erupts she Climbs Hollywood Sign for Lingerie Promo Hangs Bras

ఇక ఈ ఐకానిక్ హాలీవుడ్ బోర్డును తాకడానికి లేదా పైకి ఎక్కడానికి హాలీవుడ్ చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి నటి సిడ్నీ స్వీనీ అనుమతి తీసుకోలేదని సమాచారం. దీంతో నిబంధనలను అతిక్రమించి ప్రభుత్వ ఆస్తి పైకి ఎక్కినందుకు గాను ఆమెపై క్రిమినల్ కేసు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+