తమన్నా ఆ హీరోతో ఏకాంతంగా గడిపిందా..?
హీరోయిన్ తమన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీకి వచ్చి 19 ఏళ్లు కావస్తోన్న తమన్నాలో ఎటువంటి మార్పు లేదు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో నటించిన తమన్నా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. ముఖ్యంగా తమన్నా తెలుగు సినిమాల ద్వారానే బాగా ఫేమస్ అయింది. తెలుగు స్టార్ హీరోల అందరితోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమన్నా ప్రస్తుతం సినిమాల కన్నా వెబ్ సరీస్‌ల్లోనే ఎక్కువుగా నటిస్తోంది.
తన తోటి హీరోయిన్లు కాజల్, నయనతార, రకుల్, సమంత వంటి వారంతా పెళ్లి చేసుకోగా, తమన్నా మాత్రం ఇంకా సినిమాల్లో నటిస్తునే ఉంది. అయితే ఈ ఏడాది తమన్నా పెళ్లి చేసుకునే అవకాశం ఉంది.తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది. వీరిద్దరూ చాలా రోజుల నుంచి డేటింగ్‌లో ఉన్నారు. ఇటీవల విజయ్ వర్మ కుటుంబంలో జరిగిన ఓ ఫంక్షన్‌లో కూడా తమన్నా తళుక్కున మెరిసింది.

తాజాగా వీరిద్దరికి సంబంధించిన వార్త ఒకటి వైరల్ అవుతుంది. పెళ్లి కాకుండానే వీరిద్దరు కలిసి ఒకే చోట ఉంటున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరు పెళ్లి కాకుండానే ఓకే గదిలో ఉన్నారనే విషయాన్ని సమంత బయట పెట్టడంతో ..ఇది కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అమెజాన్ ప్రైమ్ ప్రమోషన్ ఈవెంట్‌లో తమన్నా మెరిసింది .అక్కడకు సమంత - నాగచైతన్య బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మరి కొంతమంది ప్రముఖులు అటెండ్ అయ్యారు.

అయితే తమన్నా గదికి వెళ్లిన సమంతకు అక్కడ విజయ్ వర్మ కూడా దర్శనం ఇవ్వడంతో అసలు మ్యాటర్ బయటకు వచ్చింది. సమంత తమన్నాని హగ్ చేసుకున్న ఫొటోలను స్వయంగా విజయ్ వర్మ తీయడం అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మొత్తానికి పెళ్లి కాకుండానే ఈ జంట బాగా ఎంజాయ్ చేస్తుందని.. ఏకాంతంగా గడిపిన తరువాత పెళ్లి చేసుకుంటే ఏంటీ చేసుకోకపోతే ఏంటీ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
-
లారీ ఎక్కి వెళ్లి కృష్ణ సినిమాలు చూసేవాడిని: సీఎం రేవంత్ -
ఎనిమిదేళ్లుగా వేధిస్తున్నారు.. ఇక ఊరుకోను: రష్మిక సంచలన పోస్టు.. -
ఊపిరి ఆపేసే గ్లింప్స్ వచ్చేసింది.. వణికిస్తున్న హారర్ థ్రిల్లర్..! -
NTR చేయాల్సిన 2 బ్లాక్బస్టర్లు ఆ హీరో దగ్గరకు ఎలా వెళ్లాయి? -
దర్శకుడు రాజమౌళి ఇంటి కోడలు కాబోతున్న తెలుగు హీరోయిన్..! -
రాజేంద్ర ప్రసాద్‌కి హీరో విశాల్ వార్నింగ్.. క్షమాపణ చెప్పాల్సిందే !! -
హన్సిక భర్తకి అంతకు ముందే పెళ్లి జరిగిందని తెలుసా.. బెస్ట్ ఫ్రెండ్ తోనే !! -
తెలుగు నిర్మాతలను అపర కుబేరులుగా మార్చిన 4 డబ్బింగ్ సినిమాలు -
మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి "అంజనా దేవి"కి స్పెషల్ అవార్డు..! -
‘పుష్ప2’, ‘ధురంధర్’ సినిమాల్లో అసలైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
దెబ్బకు దిగొచ్చిన హరీష్ శంకర్ -
Mr work From Home : మీ టైటిల్‌కి.. మీ ప్రమోషన్లకి హ్యాట్సాఫ్ !!












Click it and Unblock the Notifications