తమన్నా ఆ పార్ట్‌కు ఇంజెక్షన్లు వాడుతుందా..? బయటపడ్డ అసలు నిజం
హీరోయిన్ తమన్నా అందం రోజు రోజుకు పెరుగుతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల ఫుల్ గ్లామర్ ట్రీట్‌తో ఈ పాల బుగ్గల సుందరి అదరగొడుతోంది. ఆమె తెలుగు సినిమాల్లో కనిపించి చాలాకాలం అయినప్పటికి తెలుగు స్టార్ హీరోయిన్స్ లిస్ట్‌లో తమన్నా పేరు ఇప్పటికి టాప్‌లోనే ఉంటోంది. తమన్నా క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు కావస్తోన్న తమన్నాలో ఎటువంటి మార్పు లేదు.
తమిళ, తెలుగు, హిందీ భాషల్లో నటించిన తమన్నా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. ముఖ్యంగా తమన్నా తెలుగు సినిమాల ద్వారానే బాగా ఫేమస్ అయింది. తెలుగు స్టార్ హీరోల అందరితోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమన్నా ప్రస్తుతం సినిమాల కన్నా వెబ్ సిరీస్‌లలోనే ఎక్కువగా నటిస్తోంది. తన తోటి హీరోయిన్లు కాజల్, నయనతార, రకుల్, సమంత వంటి వారంతా పెళ్లి చేసుకోగా, తమన్నా మాత్రం ఇంకా సినిమాల్లో నటిస్తునే ఉంది.

ఆ మధ్య తమన్నాకు ఆఫర్లు తగ్గినప్పటికీ తిరిగి పుంజుకుని వరుస సినిమాల్లో నటిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలతో పాటు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ బిజీగా హీరోయిన్‌గా మారిపోయింది. తమన్నా ఇటీవల కొన్ని ఐటం సాంగ్స్ చేసింది. జైలర్, స్త్రీ2 వంటి సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్‌లో తన డ్యాన్స్, ఫిజిక్‌తో కుర్రకారుకు చెమటలు పట్టించింది.తాజాగా రైడ్-2 సినిమాలో మరో ఐటమ్ సాంగ్‌తో అమ్మడు మెరిసింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాలోని ఐటం సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఈ సాంగ్‌లో తమన్నా తనదైనశైలిలో అందాలను ఆరబోసింది. ఇంకా చెప్పాలంటే కాస్తా ఓవర్‌గానే తన ఎద అందాలను ప్రదర్శించింది తమన్నా. తన ప్రైవేట్ పార్ట్ అందాలు చూపిస్తూ రచ్చ చేసింది.
ఇదిలా తమన్నా అందంగా కనిపించడానికి ఇంజెక్షన్లు వాడుతుందనే ప్రచారం జరుగుతోంది. తమన్నా సన్నగా ఉండేందుకు ఓజెంపిక్ వంటి ఇంజెక్షన్లు వాడుతుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ ప్రచారంపై తమన్నా రియాక్ట్ అయింది.
నాకు 15 ఏళ్ల వయస్సు ఉన్నప్పటి నుంచి కెమెరా ముందు యాక్ట్ చేస్తున్నాను. అప్పట్లో ఎలా ఉన్నానో.. ఇప్పటికీ అలానే ఉన్నాను. నా కెరీర్ గ్రోత్ మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఇక్కడ దాచుకోవడానికి ఏం లేదని, నాకు 20 ఏళ్ల వయస్సు ఉన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నానని తమన్నా తెలిపింది. సహజంగా దేవుడు ఇచ్చిన అందంతోనే ఉన్నానని, ఎలాంటి ఇంజెక్షన్లు వాడటం లేదని ఈ సందర్భంగా తమన్నా చెప్పుకొచ్చింది. నాలో ఎలాంటి మార్పులు రాలేదు. ఒక స్త్రీ శరీరంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మార్పులు కనిపిస్తాయి.
ప్రతి స్త్రీ తన పీరియడ్స్ సమయంలో శరీరం మారడాన్ని గుర్తిస్తుంది. దానికి నేను ఏం మినహాయింపు కాదు.దానివల్ల నా శరీరంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. దయచేసి ఇంజెక్షన్లు వాడుతున్నా అని తప్పుడు ప్రచారం చేయకండని వేడుకుంది.
-
నా బ్యూటీ సీక్రెట్ రహస్యం అదే.. అసలు విషయం బయటపెట్టిన తెలుగు హీరోయిన్ -
ఈ ఇద్దరు కలిసి వస్తే థియేటర్లు తగలబడడమే.. కొత్త మూవీ టీజర్ రిలీజ్ !! -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం.. 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ రిలీజ్.. -
గ్యాస్ కష్టాలు.. కట్టెల పొయ్యికి షిఫ్ట్ అయిన యంగ్ హీరో తల్లి !! -
మరో హిట్ సినిమాతో వస్తున్న యంగ్ హీరో..ఈసారి సైకలాజికల్ థ్రిల్లర్ మామ -
మూవీకి నో చెప్పానని ఆ డైరెక్టర్ అలా చేశారు.. ఫుల్‌గా ఏడ్చేశా - మెగా కోడలు -
"ఉస్తాద్ భగత్ సింగ్" ప్రీ-రిలీజ్ ఈవెంట్.. హైదరాబాద్‌లో వాహనదారులకు పోలీసుల అలర్ట్ ! -
తమన్నాకు గట్టిగా ముద్దుపెట్టిన అభిమాని.. వీడియో వైరల్.. -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
ఎట్టకేలకు మనసులో మాట బయటపెట్టిన కాయదు లోహర్! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే












Click it and Unblock the Notifications