ఓటీటీలోకి రొమాంటిక్ లవ్ డ్రామా.. ఆ రోజునుంచే స్ట్రీమింగ్..!

లవ్ స్టోరీస్ ఎప్పుడూ సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. తరాలు మారినా ప్రేమ కథలు మాత్రం ఎప్పుడూ ఆడియన్స్ ను మెప్పిస్తూనే ఉంటాయి. తెలుగులో ఇటీవల విడుదలైన కపుల్ ఫ్రెండ్లీ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ మూవీ ఓ న్యూ ఏజ్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల్ని అలరించింది. ఇప్పుడు అలాంటి ఓ రొమాంటిక్ లవ్ డ్రామా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అవుతోంది. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ మూవీ ఓటీటీలోకి గ్రాండ్ ఎంట్రీకి సిద్ధం అయింది. ఆ మూవీనే 'నీ ఫర్ ఎవర్'.. సుదర్శన్ గోవింద్, అర్చనా రవి నటించిన ఈ మూవీ డేటింగ్ యాప్ రిలేషన్ షిప్ అనే కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. దాంతో తెలుగు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.

తమిళ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన 'నీ ఫర్ ఎవర్' మూవీ అక్కడ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ త్వరలోనే ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమాలో సుదర్శన్ గోవింద్, అర్చనా రవి జంటగా నటించారు. ఈ మూవీ డేటింగ్ యాప్ రిలేషన్ షిప్ అనే కాన్సెప్ట్ తో నడుస్తుంది. అంటే డేటింగ్ యాప్ ద్వారా మొదలైన ఓ ఫేక్ లవ్ స్టోరీ ఎలా ముగిసింది..? అనేదే స్టోరీ. ఈ జంట తమ రిలేషన్ షిప్ ను ఎలా ముందుకు తీసుకెళ్లారన్న దానిపై స్టోరీ ముందుకెళ్తుంది. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ ను ఏప్రిల్ 21 న చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. 'నీ ఫర్ ఎవర్' మూవీ ఏప్రిల్ 24 న నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

Tamil Drama Ne For Forever Premieres Netflix Pradeep Ranganathan Romantic Hit Streams From April 24

ఇక ఈ మూవీ ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ తాజాగా ప్రకటించింది. 'నీ ఫర్ ఎవర్' మూవీ మార్చి 27,2026 న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీని అశోక్ కుమార్ కళైవాణి తెరకెక్కించారు. జెన్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ మూవీలో అజయ్ (సుదర్శన్ గోవింద్), మాతి (అర్చనా రవి) జంటగా నటించారు. వీళ్లిద్దరూ డేటింగ్ యాప్ లో ఓ తోడు కోసం వెతుకుతూ.. తమ ప్రొఫైల్స్ ను క్రియేట్ చేసుకుంటారు. డేటింగ్ యాప్ ద్వారా అజయ్, మాతి కలుసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది..? అనేది స్టోరీ..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+