47 ఏళ్ల ముసలి సీఎంను రహస్యంగా పెళ్లి చేసుకున్న నందమూరి హీరోయిన్
ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నారనే మీకు తెలుసా. అది కూడా ఓ హీరోయిన్‌ను పెళ్లి చేసుకుని ఆ విషయాన్ని దాదాపు నాలుగేళ్లు రహస్యంగా మెయిన్‌టైన్ చేశారంటే అది మమూలు విషయం కాదు. ఆ వ్యక్తి మరెవ్వరో కాదు కర్నాటక మాజీ సీఎం , జేడీఎస్ అధినేత కుమారస్వామి. అదృష్టం కలిసి వచ్చి పరిమిత ఎమ్మెల్యేలతో రెండుసార్లు కర్నాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగారు.
ఇక కుమారస్వామి వైవాహిక జీవితం కూడా ఓ సంచలనమే అని చెప్పాలి. ఆయన కర్నాటక రాజకీయాల్లో ఎంత ఫేమస్ అయ్యారో.. అంతకంటే ఎక్కువగానే తన పెళ్లిళ్లతో వార్తల్లో నిలిచారాయన.1986 సంవత్సరంలో అనిత అనే ఆమెను కుమారస్వామి మొదటి వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి నిఖిల్ గౌడ అనే కొడుకు ఉన్నాడు. అయితే కుమారస్వామి ఎవరికి తెలియకుండా 2006లో రాధిక అనే హీరోయిన్‌ను రెండో వివాహం చేసుకున్నారు.

రాధిక హీరోయిన్‌గా చేసే సమయంలో కుమారస్వామి పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు ఆ సమయంలో రాధికతో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారడంతో రాధికను కుమారస్వామి రెండో వివాహం ఇంట్లో తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కూతురు ఉంది. ఈ విషయం 2010లో రాధిక చెప్పే వరకు కుమారస్వామి రెండో వివాహం చేసుకున్నారనే విషయం ఎవరికి తెలియదు. రెండో వివాహ సమయంలో కుమారస్వామి వయస్సు 47 కాగా, అతని కంటే రాధిక 27 సంవత్సరాలు చిన్నది కావడం విశేషం.
కుమారస్వామితో పాటు, రాధికకు కూడా ఇది రెండో వివాహమే. ఆమె 2000 సంవత్సరంలో రతన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. 14 ఏళ్ల వయసులో పెళ్లయ్యాక.. భర్త బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని ఆమె తల్లి ఆరోపణలు చేసింది.పెళ్లైన రెండేళ్లకు భర్త రతన్‌కు హార్ట్ ఎటాక్ వచ్చి కన్నుమూశాడు. దీంతో తర్వాత కుమారస్వామితో ఏర్పడిన పరిచయం పెళ్లి వరకు దారి తీసింది. ఇదిలా ఉంటే రాధిక తెలుగులో రెండు సినిమాల్లో నటించింది.
తారకరత్న నటించిన భద్రాద్రిరాముడు సినిమాతో పాటు, కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అవతారం సినిమాలో కీలక పాత్రలో కనిపించింది. హెచ్‌డి కుమారస్వామిని పెళ్లి చేసుకోవడానికి రాధిక తన తండ్రిని ఎదురించింది. ఇటు కుమారస్వామి సైతం తన తండ్రి హెచ్‌డి గౌడతో పాటు, తన మొదటి భార్యను ఎదురించి మరి రాధికను రెండో వివాహం చేసుకున్నారు. వారిద్దరికీ ఇది రెండవ వివాహం. వీరికి షమిక అనే కుమార్తె ఉంది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications