పబ్‌లో బీర్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన తెలుగు హీరోయిన్
సెలబ్రిటీలకు పబ్ కల్చర్ అనేది కామన్. అందులోనూ సినిమా స్టార్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటీ, నటులకు డ్రగ్స్ అలవాటు ఉందనే విషయం పలు మార్లు రుజువైంది. ఇటీవల హీరోయిన్లు సైతం తాము మందు కొడతామని బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. తాము డ్రింక్ చేస్తామని ఎటువంటి మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు.తాజాగా ఓ నటి కూతురు బీర్ గ్లాస్‌తో దర్శనం ఇచ్చింది.
సురేఖ వాణి... పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయిన సెలబ్రిటీల్లో నటి సురేఖ వాణి కూడా ఒకరు. క్యారెకర్ట్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లో నటించి సురేఖ వాణి మంచి గుర్తింపు తెచ్చుకున్నామె. అక్కగా, వదినగా, తల్లిగా తన నటనతో సురేఖ వాణి ప్రేక్షకులను అలరిస్తున్నారు. సురేఖ వాణి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా సురేఖ వాణి తన సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.

కూతురు సుప్రితతో కలిసి సురేఖ వాణి చేసే హంగామా అంతా ఇంతా కాదు. అందం విషయంలో కూతురుతో పోటీ పడుతుందంటే ఆమె గ్లామర్‌ను ఏరకంగా మెయిన్‌టైన్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. కూతురు సుప్రిత కూడా సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. తన హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారు మతిపొగొడుతుంటుంది. కూతురు సుప్రిత కెరీర్‌ను సెట్ చేయడానికి సురేఖ వాణి గట్టిగానే కష్టపడుతుంది.
సుప్రిత ఓ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. బిగ్ బాస్ రన్నర్ అమర్ దీప్‌తో కలిసి ఓ సినిమా చేస్తుండగా, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రం లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కబోతుందని తెలుస్తుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసిన సెలబ్రిటీల లిస్ట్‌లో సుప్రిత పేరు కూడా తెర మీదకు వచ్చింది. ఈ కేసు విషయంలో ఆమె పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు ఆమె హాజరయ్యారు.
ఇదిలా ఉంటే సుప్రిత తాజాగా తన సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో సుప్రిత ముందు బీర్ గ్లాస్ దర్శనం ఇచ్చింది. దీంతో ఈ అమ్మడు బీర్ తాగుతుందని అందరూ భావిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారికి పబ్ కల్చర్ అలవాటే అని ఈ సంఘటనతో మరోసారి రుజువు అయింది. ప్రస్తుతం సుప్రిత పబ్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications