ఐ బొమ్మలో ప్రత్యక్షమైన బ్లాక్ బ్లాస్టర్ సినిమా
ఐ బొమ్మ అనేది తెలుగు సినిమాలను ఆన్‌లైన్‌లో చూడడానికి, డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఉపయోగించే ఒక ప్రముఖ వెబ్‌సైట్ అనే విషయం అందరికి తెలిసిందే. ఇది తాజా తెలుగు సినిమాల నుండి క్లాసిక్ హిట్స్ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తుంది. అయితే, ఇది చట్టవిరుద్ధమైన వెబ్‌సైట్ అని గమనించాలి. కాపీరైట్ చట్టాలను ఉల్లంఘిస్తూ, అధికారిక అనుమతి లేకుండా సినిమాలను ప్రసారం చేస్తుంది. ఐ బొమ్మ ద్వారా తాజా బ్లాక్ బస్టర్‌లు, క్లాసిక్ హిట్స్, చిన్న సినిమాలు వంటి అన్ని రకాల తెలుగు సినిమాలను ఒకే చోట చూడవచ్చు.
దీని ద్వారా ఎటువంటి చెల్లింపులు లేకుండా సినిమాలను ఉచితంగా చూడవచ్చు. డౌన్‌లోడ్ చేసుకోవడానికి కూడా అనుమతిస్తుంది.సినిమాలను డౌన్‌లోడ్ చేసుకొని ఆఫ్‌లైన్‌లో కూడా చూడవచ్చు. తాజాగా ఐ బొమ్మలో కొత్త సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. మే, జూన్ నెలలో విడుదలైన కొన్ని సినిమాలు అందుబాటులోకి వచ్చాయి.గత నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చిన కొన్ని సూపర్ హిట్ సినిమాలతో పాటు, కొన్ని వెబ్ సిరీస్‌లు, డబ్బింగ్ సినిమాలు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చాయి.

స్టార్ హీరోయిన్ సమంత తొలిసారి నిర్మించిన సినిమా శుభం. బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచిన ఈ సినిమా ఐ బొమ్మలో ప్రత్యక్షం అయింది. అలాగే హీరో విష్ణు నటించిన #సింగిల్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకొచ్చింది. విష్ణు కెరీర్‌లోనే ఈ సినిమా పెద్ద హిట్‌గా నిలిచింది. తమిళ హీరో విజయ్ సేతుపతి నటించిన Ace సినిమా కూడా ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.తెలుగు వెబ్ సిరీస్ విరాటపాలెం సినిమా కూడా ఐ బొమ్మ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
మళయాళ క్రైమ్ థ్రిల్లర్ కేరళ క్రైమ్ ఫైల్స్ సినిమా కూడా ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇక ఓటీటీ స్టార్ హీరోగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర నటించిన రెండు సినిమాలు ఐ బొమ్మలో ప్రత్యక్షం అయ్యాయి.ఎలెవన్, బ్లైండ్ స్పాట్ ఈ రెండు సినిమాల్లోనూ నవీన్ చంద్ర హీరోగా నటించారు. ఈ రెండు సినిమాలు కూడా క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లోనే తెరకెక్కాయి. ముఖ్యంగా ఎలెవన్ సినిమా థ్రిల్‌కు గురి చేసేలా ఉంది.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
NTRNeel: వాడి బాడీ బాక్సాఫీస్ రా: `హెర్కులెస్`.. !! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
పాన్ ఇండియా సినిమాలో బోల్డ్ సీన్.. చేయనని మొండికేస్తున్న స్టార్ హీరోయిన్! -
యాంకర్ విష్ణుప్రియకి బిగ్ షాక్.. క్రిమినల్ కేసు?? -
తప్పు తప్పు.. అంతకు ముందు అలా చేయలేదా ?? అనసూయ పోస్ట్ వైరల్ !! -
నమ్మినోడే.. ముంచేశాడుగా.. టాలీవుడ్ బడా నిర్మాతకు వెన్నుపోటు !! -
"ఆశా బోస్లే"కు భర్త బర్మన్ పెళ్లికి ముందే ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఏంటో తెలుసా ??? -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications