'ఐ బొమ్మ'లోకి వచ్చేసిన బ్లాక్ బ్లాస్టర్ సినిమాలు..ఆ సినిమా అసలు మిస్ కావొద్దు

ఐ బొమ్మ అనేది తెలుగు సినిమాలను ఆన్‌లైన్‌లో చూడడానికి, డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఉపయోగించే ఒక ప్రముఖ వెబ్‌సైట్ అనే విషయం అందరికి తెలిసిందే. ఇది తాజా తెలుగు సినిమాల నుండి క్లాసిక్ హిట్స్ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తుంది. అయితే, ఇది చట్టవిరుద్ధమైన వెబ్‌సైట్ అని గమనించాలి. కాపీరైట్ చట్టాలను ఉల్లంఘిస్తూ, అధికారిక అనుమతి లేకుండా సినిమాలను ప్రసారం చేస్తుంది. ఐ బొమ్మ ద్వారా తాజా బ్లాక్‌బస్టర్‌లు, క్లాసిక్ హిట్స్, చిన్న సినిమాలు వంటి అన్ని రకాల తెలుగు సినిమాలను ఒకే చోట చూడవచ్చు.

దీని ద్వారా ఎటువంటి చెల్లింపులు లేకుండా సినిమాలను ఉచితంగా చూడవచ్చు. డౌన్‌లోడ్ చేసుకోవడానికి కూడా అనుమతిస్తుంది.సినిమాలను డౌన్‌లోడ్ చేసుకొని ఆఫ్‌లైన్‌లో కూడా చూడవచ్చు. తాజాగా ఐ బొమ్మలో కొత్త సినిమాలు అందుబాటులోకి వచ్చాయి.మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చిన కొన్ని సూపర్ హిట్ సినిమాలతో పాటు, కొన్ని వెబ్ సిరీస్‌లు, డబ్బింగ్ సినిమాలు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చాయి.

telugu movies in I Bomma website in this week

చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్‌గా నిలిచిన 'కోర్టు' మూవీ ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి నిర్మించిన చిత్రమే కోర్ట్. రామ్‌ జగదీష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో కనిపించగా, శివాజీ, ప్రియదర్శి, హర్ష రోషన్‌, శ్రీదేవి ఆపల్లా, వడ్లమాని సాయి శ్రీనివాస్‌,, శుభలేఖ సుధాకర్‌, రోహిణి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. నిర్మాతగా హీరో నానికి ఈ సినిమా మంచి లాభాలను తెచ్చిపెట్టింది. తాజాగా ఈ సినిమా ఐ బొమ్మలో దర్శనం ఇచ్చింది.

అలాగే ఆది సాయికుమార్ నటించిన 'షణ్మఖ' సినిమా కూడా ఐ బొమ్మలోకి వచ్చేసింది. 'స్వీట్‌‌హార్ట్', 'రాచరికం' వంటి సినిమాలు ఐ బొమ్మలో వైరల్ అవుతున్నాయి.రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలో నటించిన 'హోమ్‌టౌన్' వెబ్ సిరీస్ సైతం ఐ బొమ్మలో అందుబాటులోకి వచ్చేసింది. ఇక మలయాళ స్టార్ హీరో నటించిన బాసిల్ జోసఫ్ నటించిన 'షాప్పు' సినిమా కూడా ఐ బొమ్మలోకి వచ్చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+