కాజల్ కోసం రూమ్ బుక్ చేసిన తెలుగు స్టార్ హీరో

తెలుగు చలనచిత్ర సీమలో అందాల ముద్దుగుమ్మగా పేరు తెచ్చుకున్న కాజల అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎటువంటి పాత్రలోనైనా ఒదిగిపోయి చలాకీగా నటించే కాజల్ కు లక్షల సంఖ్యలో అభిమానులున్నారు. చందమామ, మగధీర సినిమాలు ఆమె కెరీర్ ను మలుపు తిప్పాయి. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది.

కాజల్ కు వివాహం కాకముందు వరకు ఆమెపై పలురకాల వార్తలు చక్కర్లు కొట్టేవి. ముఖ్యమంత్రి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఓ స్టార్ హీరోతో ఎంతో సన్నిహితంగా ఉండేదని వార్తలు వచ్చాయి. అయితే కాజల్ మాత్రం అటువంటి వార్తలను పట్టించుకోలేదు. కేవలం స్నేహానికి మాత్రమే విలువిచ్చేది. ఆ హీరో కూడా తనకు క్లోజ్ ఫ్రెండ్ కావడంతో చనువిస్తుండేది. ఆ హీరోకు కూడా ఈ చందమామ అంటే చాలా ఇష్టమని ఫిలింనగర్ లో వార్తలు షికారు చేశాయి.

telugu star hero booked a room for heroine kajal agarwal

కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు తెలియకుండా సదరు హీరో ఒక రూమ్ బుక్ చేసి తన స్నేహితులతో కలిసి పుట్టినరోజు ఫంక్షన్ ను చాలా గ్రాండ్ గా చేశాడు. ఆరోజంతా కాజల్ ఎంతో సంతోషించింది. అయితే ఆ హీరో పేరు మాత్రం బయటకు రాలేదు. రకరకాల పేర్ల సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ప్రస్తుతం వివాహమై ఒక మగబిడ్డకు జన్మనిచ్చిన కాజల్ సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. రెండో ఇన్నింగ్స్ లోను మంచి సూపర్ హిట్ సినిమాలు చేస్తోంది.

కాజల్ ప్రస్తుతం సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ చిత్రంలో నటిస్తోంది. హీరోయిన్ల కొరతను ఎదుర్కొంటున్న తెలుగు సీనియర్ హీరోలకు కాజల్ ఒక అవకాశమైంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటుంది. తన కుటుంబానికి సంబంధించి, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది. లక్ష్మీ కల్యాణం సినిమాతో పరిశ్రమలోకి అడుగుపెట్టి చందమామ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+