చెల్లితో పెళ్లి.. అక్కతో శోభనం.. ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్
ప్రస్తుత కాలంలో ఓటీటీ (OTT) హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో విడుదలైన సినిమా 15 నుంచి 20 రోజుల్లోనే ఓటీటీకి వచ్చేస్తుండటంతో, ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం కంటే ఇంట్లోనే సినిమా చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. తక్కువ ఖర్చుతో కుటుంబమంతా కలిసి సినిమా చూసే అవకాశం ఉండటంతో, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను స్ట్రీమింగ్ చేస్తున్నాయి.
తాజాగా ఓటీటీలోకి అదిరిపోయే సినిమా అందుబాటులోకి వచ్చింది. ప్రేమ, అసూయ, సంక్లిష్టమైన మానవ సంబంధాల నేపథ్యంతో రూపొందిన ఓ వెరైటీ రొమాంటిక్ డ్రామా 'దాయరీ' ప్రస్తుతం ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ బోల్డ్ అండ్ ఎమోషనల్ కథనం ఇద్దరు అక్కాచెల్లెళ్ల జీవితం చుట్టూ తిరుగుతుంది.

కథ
ఈ కథలో డింపుల్ , ఫర అక్కాచెల్లెళ్లుగా చాలా సన్నిహితంగా ఉంటారు. అయితే, డింపుల్ కంటే ఫర చాలా అందంగా ఉంటుంది. ఈ క్రమంలో డింపుల్‌కు పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు, ఆమెను చూడటానికి వచ్చిన వారు ఫర అందాన్ని చూసి, ఆమెను పెళ్లి చేసుకుంటామని అడుగుతుంటారు. దీంతో డింపుల్ మనసులో అసూయ అనే అగ్ని రగిలిపోతుంది.ఇంతలో డింపుల్‌కు ఓ మంచి సంబంధం కుదురుతుంది. కానీ, ఆ వ్యక్తి కూడా చివరికి ఫరనే పెళ్లి చేసుకుంటానని చెబుతాడు. దీంతో ఫర, ఆ వ్యక్తి పెళ్లి చేసుకుంటారు. డింపుల్ తీవ్రమైన బాధలో మునిగిపోతుంది.
ఆ రాత్రి జరిగినదేంటి?
పెళ్లి జరిగిన మొదటి రాత్రి, భర్త ఫుల్‌గా మందు తాగి, పొరపాటున డింపుల్ రూమ్‌లోకి వెళ్తాడు. తన మనసులో రగులుతున్న అసూయ, బాధ కారణంగా డింపుల్ దీనిని అదునుగా తీసుకుని, అతనితో మొదటి రాత్రి గడుపుతుంది. ఎంతసేపటికీ భర్త రాకపోవడంతో ఫర వెళ్లి చూడగా, అతను డింపుల్ రూమ్‌లో ఉంటాడు.ఈ సంఘటన తర్వాత వారి మధ్య ఏం జరిగింది? ఒకే భర్తతో అక్కాచెల్లెళ్లిద్దరూ కాపురం చేశారా? వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? వంటి ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు ఈ సినిమాలో చూడాలి.
సంప్రదాయ హద్దులను దాటి, రొమాంటిక్ డ్రామా జానర్‌లో కొత్త కోణాన్ని చూపించే ఈ సినిమా ప్రస్తుతం ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. వెరైటీ కథనాలను ఇష్టపడే ప్రేక్షకులకు 'దాయరీ' తప్పక నచ్చుతుంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications