Reginaa: వ్యాపారవేత్తను పెళ్లాడనున్న రెజీనా..!
హీరోయిన్ రెజీనా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్ లో రెజీనా బీజీగా ఉండేవారు. అయితే ఆ తర్వాత ఆమెకు డిమాండ్ తగ్గడంతో వెబ్ సిరీస్ ల్లో చేయడం ప్రారంభించారు. వెబ్ సిరీస్ ల్లో రెజీనా బిజీగా మారిపోయారు. ఇప్పుడు ఆమెకు మళ్లీ సినిమా అవకాశాలు వస్తున్నాయి. చిన్న చిన్నసినిమాల్లో చేయడానికి ఆమెకు భారీగా ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బ్యూటీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందా.. అని చాలా మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
రెజీనాపై అప్పట్లో పలు ఊహాగానాలు వచ్చియ. ఆమె సందీప్ కిషన్ తో ప్రేముల ఉన్నట్లు వార్తలు వచ్చాయి. సందీప్ కిషన్ పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే దీనిపై సందీప్ కిషన్ స్పందించారు. తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని చెప్పారు. దీంతో అప్పుడు వచ్చి రూమర్స్ కు తెర పడింది. ఆ తర్వాత రెజీన్ సాయి ధర్ తేజ్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అవి కూడా రూమర్స్ అనే తేలిపోయింది.

కొద్ది రోజుల క్రితం రెజీనా తమిళ స్టార్ హీతో తో రిలేషన్ లో ఉందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఇది కూడా వట్టే పుకారేనని తెలిసింది. ఈ రూమర్స్ పై రెజీనా ఎప్పుడు కూడా స్పందించలేదు. కానీ తాజాగా ఆమె వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓ వ్యాపారవేత్తను రెజీనా పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే తన పెళ్లి పై రెజీనా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
రెజీనా పెళ్లి పీటలెక్కబోతుందని కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రచారం జోరుగా సాగుతోంది. రెజీనా ప్రస్తుతం అజిత్ హీరోగా తమిళంలో రూపొందుతున్న విడమయూర్చి సినిమాలో నటిస్తున్నారు. మూవీలో అర్జున్ ప్రతినాయకుడిగా చేస్తున్నాడు. రెజీనా అర్జున్ భార్య పాత్ర చేస్తున్నట్లు తెలిసింది.
-
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
ఎక్స్ క్లూజివ్.. అంతా చూడొచ్చు.. డిజిటల్ బెగ్గింగా ? డిజిటల్ వ్యభిచారమా ?? -
పెద్దితో అఖిల్ అక్కినేని డైరెక్ట్ ఫైట్- లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు -
ఈ బ్యూటీ తెలుగు సినిమాల్లో కూడా నటించిందని తెలుసా..? -
హైపర్ ఆది వల్లే జబర్దస్త్ మానేశా - యాంకర్ -
Lockdown: ఇవాళ రాత్రి నుంచే కర్ఫ్యూ, ప్రభుత్వం సంచలన నిర్ణయం! -
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..!












Click it and Unblock the Notifications