Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దిమ్మతిరిగే ట్విస్టులు.. మైండ్ బ్లోయింగ్ యాక్షన్.. ఈ సిరీస్ స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు.. దిమ్మతిరిగే యాక్షన్ ఇష్టపడేవారికి ఈ సిరీస్ కచ్చితంగా నచ్చుతుంది. అదే 'ది హంటింగ్ పార్టీ' సీజన్ 2.. ప్రస్తుతం జియోహాట్‌ స్టార్‌ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. క్రూర నేరగాళ్ల వేటలో స్పెషల్ టీమ్ సాహసాలు, ఊహించని ట్విస్టులు అందరినీ ఆశ్చర్య పరుస్తాయి. బూగీమెన్ సీరియల్ కిల్లర్‌ను పట్టుకునేందుకు చేసే స్పెషల్ ఆపరేషన్ ఉత్కంఠభరితంగా ఉంటుంది.

జైలు నుంచి తప్పించుకున్న కిల్లర్లను పట్టుకునేందుకు ఓ స్పెషల్ టీమ్ చేసే ప్రయత్నాల నేపథ్యంలో 'ది హంటింగ్ పార్టీ' సీజన్ 2 ముందుకు వెళ్తుంది. మొదటి సీజన్ 2025లో NBCలో ప్రారంభమైంది. ఇందులో ప్రమాదకరమైన కిల్లర్స్ తప్పించుకున్న సంఘటన నేపథ్యంలో ఒక టీమ్ వారిని పట్టుకునే విధానంలో సాగుతుంది. అలాగే రెండో సీజన్ 2026 జనవరిలో ప్రారంభమైంది. ఇది కూడా అదే టీమ్ కొనసాగింపు కథను చూపిస్తుంది. ఆ సీన్స్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి.

Thriller Alert The Hunting Party Season 2 Now Streaming in Telugu on JioCinema

ఇక ప్రస్తుతం జియోహాట్‌ స్టార్‌ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ కొత్త సీజన్ ప్రేక్షకులకు మంచి థ్రిల్ ను అందిస్తోంది. అదిరిపోయే యాక్షన్, అంతకుమించిన థ్రిల్ తో ఈ సీజన్ ఆద్యంతం అలరిస్తోంది. ఇది తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఎపిసోడ్ 1 లో బూగీమెన్ అనే సీరియల్ కిల్లర్ ను పట్టుకునేందుకు స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తారు. ఇక ఎపిసోడ్ 2 లో అడ్రియాన్ ను పట్టుకుంటారు. మరోవైపు జైలులోని రహస్యాలు కూడా బయటపడుతుంటాయి. దాంతో ఈ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+