తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలనం... విడాకులు తీసుకోబోతున్న మరో క్రేజీ జంట?

ఇటీవలి కాలంలో సినిమా ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న జంటలు ఎక్కువైపోతున్నాయి. ప్రధానంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు కూడా విడిపోతున్నారు. అందరూ కలిసుండాలని దీవిస్తుంటే వీరు మాత్రం ఎడా పెడా విడాకులు తీసుకుంటున్నారు. ఆ తర్వాత వారు బాధపడటమే కాకుండా అభిమానులను కూడా బాధపెడుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మరో క్రేజీ జంట చేరబోతోంది.

త్వరలోనే విడాకులు
తెలుగు సినీ పరిశ్రమలో బడా సీనియర్ నటుడు విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివాహమై దాదాపు 35 సంవత్సరాలవుతున్న ఈ హీరోకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ ఇద్దరు కూడా సినీ పరిశ్రమలో స్థిరపడటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తన భార్యతో వచ్చిన మనస్పర్థల వల్ల విడాకులకే వీరు మొగ్గుచూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా వీరు వినడంలేదని, త్వరలోనే విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారంటున్నారు. ఇప్పటికే ఈ జంట న్యాయస్థానంలో డైవోర్స్ పిటిషన్ ని ఫైల్ చేసిందని, ప్రస్తుతం వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారని ఫిలిం ఇండస్ట్రీలో చెబుతున్నారు.

tollywood industry crazy couple taking divorce

ఎక్కువవుతున్న ధోరణి
తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా సమాజంలో విడాకులు తీసుకునే ధోరణి ఎక్కువైపోతుండటంపట్ల సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితి అంతిమంగా ఎటువంటి సందర్భాలకు దారితీస్తుందో అర్థం కావడంలేదంటున్నారు. కొత్తగా పెళ్లయినవారి నుంచి వివాహమై పాతికేళ్లవుతున్నవారు కూడా విడాకులకే మొగ్గు చూపడం మంచిది కాదని, మనస్పర్థలు వచ్చినప్పుడు పెద్దల సమక్షంలో చర్చించి పరిష్కరించుకోవాలేగానీ ఇలా ప్రతి ఒక్కరూ విడాకులు తీసుకుంటుంటే ఆ ప్రభావం సమాజంపై ఉంటుందంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+