'దేవర'కు అతనే పెద్ద విలన్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆరు సంవత్సరాల తర్వాత సింగిల్ హీరోగా కనిపించిన చిత్రం దేవర. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మిక్సడ్ టాక్ వినిపిస్తోంది. గురువారం అర్థరాత్రి నుంచి దేవర షోలు ప్రారంభం అయ్యాయి. పలు చోట్ల బెనిఫిట్ షోలు కూడా పూర్తయ్యాయి. అయితే సినిమా చూసిన అభిమానులు దేవరపై పెదవి విరుస్తున్నారు. ఫస్ట్ హాఫ్ సూపర్‌గా ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్ సినిమాకే హైలెట్‌గా నిలిచినట్టుగా తెలుస్తోంది. ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్ సైతం బాగుందని చెబుతున్నారు.
#Devara movie genuine review
— Systm Thapithe Mogudandi🚁 (@virat_ram_18) September 27, 2024
Korri mawa dhimpina rod ki theater lo fans dead anta 😂🤣🤣#DisasterDevara #Acharya2 pic.twitter.com/jpYnutZRew
అయితే సెకండాఫ్‌లో సినిమా గాడి తప్పిందని ప్రేక్షకులు చెబుతున్నారు. సెకండాఫ్‌లో కథ తేలిపోయిందని, ముఖ్యంగా జాన్వీ కపూర్‌తో వచ్చే సీన్స్ బోర్ కొట్టించాయని సినిమా చూసిని ప్రేక్షకులు చెబుతున్నారు. సినిమాలో జాన్వీ కపూర్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదని,కేవలం పాటలకే పరిమితం అయిందని తెలుస్తోంది.ఇక విలన్‌గా నటించిన బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఆకట్టుకోలేకపోయారని, ఆయనకు డబ్బింగ్ సెట్ కాలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.అనిరుథ్ సైతం ఆకట్టుకోలేకపోయారని సినీ అభిమానులు పెదవి విరుస్తున్నారు. వచ్చే సీన్లకు ఆయనిచ్చే బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌కు ఏమాత్రం సంబంధం లేదనే కామెంట్స్ చేస్తున్నారు.

ఇక దర్శకుడు కొరటాలే ఈ సినిమాకు పెద్ద విలన్‌గా కనిపిస్తున్నారట. ఫస్ట్ హాఫ్ బాగానే హ్యాండిల్ చేసినప్పటికీ, సెకండాఫ్‌లో కథను డీల్ చేయడంలో కొరటాల తడపడ్డారని తెలుస్తోంది. ముఖ్యంగా సెకండాఫ్ చూసిన అభిమానులకు నిరాశం వచ్చేసిందట. చివర్లో వచ్చే ట్విస్ట్ సైతం అందరూ ముందే ఉహించడంతో సినిమాలో తేలిపోయిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలు సినిమాను రెండు భాగాలుగా ఎందుకు తెరకెక్కించారో ఎవరికి అర్థం కావడం లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. రెండు పార్టులుగా సరిపోయే కథ కాదని వారంటున్నారు.ఈ కారణాల చేతనే దేవర సినిమాకు మిక్సడ్ రెస్పన్స్ వస్తోంది. మరి ఫ్యామిలీ ఆడియోన్స్ థియేటర్లకు వస్తే కానీ సినిమా ఫలితం ఎలా ఉంటుందో తెలియదు.
Ayyayayoo benefit show response eyy ila vunte normal shows ki kuttha chekkesthaaru confirm 🤣🤣🤣#DisasterDevara #Acharya2 #Devarapic.twitter.com/Ec8P9X6nLr
— John Wick 🚁 (@JohnWick_fb) September 27, 2024
#Devara is Disappointing
— Fukkard (@Fukkard) September 26, 2024
We were excited for this magnum opus after hearing the songs and seeing the release trailer, but it did not live up to our expectations in terms of story or visual effects. Anirudh is one of the few people who did their job from the start. Siva…
— Prrranay (@SaiPranayVarma2) September 27, 2024
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
ఇదేం టీజర్ రా బాబోయ్.. మహేష్ అన్నకొడుకు ఏడిపించాడు భయ్యా.. మరో ఆర్ఎక్స్ 100..! -
పగలు మనిషి.. రాత్రి అయితే.. 'రాకా' లో అల్లు అర్జున్ క్యారెక్టర్ తెలిస్తే గూస్ బంప్స్..! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
అలా అమరావతిలో.. కొత్త సినిమా కోసం పవన్ కళ్యాణ్ నయా ప్లాన్ !! -
ఆర్భాటంగా పెళ్లి ప్రకటన చేసిన స్టార్ హీరోయిన్.. తీరా చూస్తే షాకింగ్ ట్విస్ట్! -
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
ప్రభాస్ రోజూ తినే ఫుడ్ ఖర్చు ఎంతో తెలుసా ? అన్నీ వెరైటీలా ?? -
‘బాహుబలి2’ను దాటలేకపోయిన ‘ధురంధర్2’ -
పాన్ ఇండియా సినిమాలో బోల్డ్ సీన్.. చేయనని మొండికేస్తున్న స్టార్ హీరోయిన్! -
NTRNeel: వాడి బాడీ బాక్సాఫీస్ రా: `హెర్కులెస్`.. !!











Click it and Unblock the Notifications