స్టార్ హీరోయిన్ బాత్‌రూం వీడియో లీక్
ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న హీరోయిన్స్ పేర్లలో ఊర్వశి రౌతేలా కూడా ఒకరు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ .. అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా తెలుగులో చిరంజీవి, పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరోలతో ఐటం సాంగ్స్ చేసి ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. ఊర్వశి రౌతేలా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు, హాట్ ఫొటోలను అభిమానుల కోసం తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.
క్రికెటర్ రిషబ్ పంత్‌తో కొన్నాళ్లు డేటింగ్ చేసిన ఈ భామ ఆ తర్వాత అతనికి బ్రేకప్ చెప్పింది. ఆ మధ్య ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్ చూడటానికి వెళ్లిన ఊర్వశి రౌతేలా తన ఫోన్‌ను పోగొట్టుకుంది. అంతకముందే తాను ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్ చూడటానికి మైదానానికి వచ్చానని ఓ వీడియోను కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఊర్వశి రౌతేలా గ్రౌండ్‌కు రావడంతో అభిమానులు భారీ ఎత్తున ఆమెను చూడటానికి ఎగబడ్డారు.

ఆ సమయంలోనే ఊర్వశి రౌతేలా పోగొట్టుకుంది. నా ఫోన్ కనిపించడం లేదని..ఎవరికైనా మొబైల్ దొరికితే ఇవ్వాలని అభిమానులను ఊర్వశి రౌతేలా రిక్వెస్ట్ చేసింది. మొత్తానికి ఎలాగైతే తన ఫోన్ తిరిగొచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఊర్వశి రౌతేలాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అందులో ఊర్వశి రౌతేలా బట్టలు విప్పుతున్నట్లు కనిపిస్తోంది. అది చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
అయితే ఇది ఊర్వశి రౌతేలా నటిస్తోన్న ఓ సినిమాలో సన్నివేశమని తర్వాత తెలిసింది. 'హేట్ స్టోరి 4' సినిమాలోని ఓ సాంగ్ క్లిప్ అని చిత్ర యూనిట్ క్లారటి ఇచ్చింది. మూవీ ప్రమోషన్స్ కోసం ప్రైవేట్ బాత్రూం వీడియో షేర్ చేసింది. హేట్ స్టోరి 4 మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ రొమాంటిక్ సాంగ్‌లో ఈ భామకు సంబంధించిన బాత్రూంలో ప్రైవేట్ సీన్లను చిత్రీకరించగా.. దానిని షేర్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది తెలుసుకున్న నెటిజన్లు ఊర్వశి రౌతేలా తీరుపై మండిపడుతున్నారు. అంతా ఓపెన్‌గా బాత్రూమ్ వీడియో షేర్ చేయడం ఏంటి అని.. ఇలాంటి ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో ఎలా పెడతారంటూ ఆమెని ఏకి పారేస్తున్నారు. ప్రస్తుతం ఊర్వశి రౌతేలా బాత్‌రూం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications